Unlucky beauty who missed the chance of Devara movie heroine

Devara: ఒక హీరోని అనుకోని మరో హీరో చేసిన సినిమాలు అనేకం.. అలాగే ఒక హీరోయిన్ ని అనుకోని మరో హీరోయిన్ చేసిన నీ పెట్టుకున్న పూర్తి చేసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి.అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న దేవర సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట జాన్వీ కపూర్ కి కాదు. మరో హీరోయిన్ కి వచ్చిందట.కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో ఈ చాన్స్ జాన్వీ కపూర్ కి వచ్చినట్టు తెలుస్తోంది.

Unlucky beauty who missed the chance of Devara movie heroine

మరి ఇంతకీ బంగారం లాంటి దేవర సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.. దేవర సినిమాలో జాన్వి కపూర్ కంటే ముందు కొరటాల శివ రష్మిక మందన్నాని అనుకున్నారట. అయితే ఆ మధ్యకాలంలో కొరటాల శివ,ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుంది అంటే రష్మిక పేరే మీడియాలో వైరల్ అయింది. (Devara)

Also Read: Kajal: కాజల్ తో రొమాన్స్ అంటే భయపడి పారిపోయిన స్టార్ హీరో..?

అయితే అనూహ్యంగా మళ్ళీ రష్మిక పేరు కాకుండా జాన్వీ కపూర్ పేరు తెరమీద వైరల్ అయింది. అయితే కొరటాల శివ ఎన్టీఆర్ సరసన మొదట రష్మిక మందన్నాని ఫిక్స్ చేసినప్పటికీ రష్మిక మాత్రం తనకి వేరే సినిమాలు ఉన్నాయని ఈ మూవీ ని రిజెక్ట్ చేసిందంట. అయితే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సరే ఓకే చెప్తుంది.

Unlucky beauty who missed the chance of Devara movie heroine

కానీ ఈ హీరోయిన్ మాత్రం ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది అనే ఒకే ఒక్క కారణంతో దేవర మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందోనని భయపడి ఈ మూవీని మిస్ చేసుకుందట. ఆ తర్వాత ఈ అవకాశం జాన్వీ కపూర్ కి వెళ్ళింది.(Devara)