Rashmika is ready to marry the hero who is going to divorce

Rashmika: ఏంటి రష్మిక మందన్నా ఆ విడాకులు తీసుకోబోతున్న హీరోతో పెళ్లికి రెడీ అయిందా.. మరి విజయ్ దేవరకొండ ఏమైపోతాడు.. అంటూ రౌడీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ రష్మిక మందన్నా అలా ఎందుకు మాట్లాడింది.విడాకులు తీసుకోబోతున్న హీరోని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం..

Rashmika is ready to marry the hero who is going to divorce

చాలామంది సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్ర్లు కొడుతూ ఉంటాయి. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో ఏముందంటే..ఓ యాంకర్ హీరోయిన్ రష్మికని మీరు ఇప్పుడు నేను చెప్పే హీరోలలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. (Rashmika)

Also Read: Ravi Teja: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ వారసులు.. కానీ ఓ బ్యాడ్ న్యూస్..?

ఎవరితో ప్రేమలో పడతారు.. ఎవరితో స్నేహం చేస్తారు అని అడిగి విజయ్ దళపతి,విజయ్ దేవరకొండ,విజయ్ సేతుపతి వంటి ముగ్గురు హీరోల పేర్లు చెప్పింది.అయితే ఈ ముగ్గురు హీరోలలో విజయ్ సేతుపతిని ప్రేమిస్తానని చెప్పి,విజయ్ దేవరకొండ తో కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తానని చెప్పింది.ఇక అనూహ్యంగా విజయ్ దళపతిని పెళ్లి చేసుకుంటాను అని ఆన్సర్ ఇవ్వడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు.

Rashmika is ready to marry the hero who is going to divorce

అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇదేంటి రష్మిక విడాకులు తీసుకోబోతున్న విజయ్ దళపతిని పెళ్లి చేసుకుంటానంటోంది. మరి విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇది రష్మిక అలా ఫన్నీగా చెప్పిన మాటలు మాత్రమే.(Rashmika)