Kill: ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో సూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన “కిల్” సినిమా గురించి అందరికి తెలిసిందే. విమర్శకుల నుంచి అద్భుతమైన రేటింగ్ పొంది ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో రక్ష మరియు తాన్య మాణిక్తలా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా బాలీవుడ్‌లో మంచి స్పందనను పొందడమే కాకుండా, ఇతర భాషలలో కూడా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా తెలుగు OTT విడుదల కోసం అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

“Kill” Movie to Stream in Telugu, Tamil, and Malayalam

ఈ క్రమంలో, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని తెలుగు లో స్ట్రీమ్ చేయడానికి అందుబాటులో ఉంచింది. అలా ఇప్పుడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిత్రాన్నితెలుగు లో చూడాలనుకునే వారు వెంటనే హాట్ స్టార్‌లో కూడా చూడవచ్చు.

Also Read: Devara: రికార్డుల ఊచకోత కోస్తున్న ఎన్టీఆర్.. దేవర ప్రీ సేల్స్ అదరహో!!