Keneeshaa: జయం రవి,ఆర్తి విడాకులతో కోలీవుడ్ లు పెద్ద సెన్సేషన్ సృష్టించాయి.15 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులకు ఎన్నో కారణాలు తెర మీద వినిపించాయి. వీటన్నింటిలో ఎక్కువగా వినిపించింది సింగర్ కెనీషా తో జయం రవికి ఉన్న అక్రమ సంబంధమే.. మరో అమ్మాయితో సహజీవనం చేయడం వల్లే జయం రవి ఆర్తిని వదిలించుకున్నాడు అనే టాక్ వినిపించింది.అయితే తాజాగా ఈ వార్తలపై కెనీషా స్పందిస్తూ.. ఆర్తి ఎంత టార్చర్ చేసిందో జయం రవికి తెలుసు.
Keneeshaa sensational comments on jayam ravi divorce
ఆ టార్చర్ భరించలేకే ఆయన ఎంతో డిప్రెషన్ లో నా దగ్గరికి వచ్చారు. అయితే నేను ఒక మానసిక నిపుణురాలని. పేరెంట్స్ చనిపోతే కూడా అంత బాధపడరు. అంతకంటే ఎక్కువగా ఆర్తి ఆమె పేరెంట్స్ కలిసి టార్చర్ చేశారు.ఇక వళ్లు చేసిన టార్చర్ కి జయం రవి కి నేను ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాను. దానికి సంబంధించిన నోట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. (Keneeshaa)
Also Read: Harsha Sai: అమ్మాయికి సె** కోరికలు ఎక్కువ.. బలవంతంగా హర్ష సాయిని మీద పడుకోబెట్టుకొని.?
కావాలంటే నేను కోర్టులో ఈ సాక్షాలన్నీ చూపెట్టగలను.రవి నాకు అనుమతి ఇవ్వకపోయినా ఈ సాక్షాలు చూపించే సత్తా నా దగ్గర ఉంది.. అంటూ సంచలన కామెంట్లు చేసింది సింగర్ కెనీషా. అలాగే జయం రవితో వస్తున్న ఎఫైర్ వార్తలకు స్పందిస్తూ జయం రవి నాకు క్లయింట్.. అలాగే నా స్నేహితుడు..మా మధ్య ఎలాంటి చెడు రిలేషన్ లేదు.మా ఇద్దరి మధ్య వృత్తిపరమైన సంబంధం ఉంది కానీ వేరే రిలేషన్ లేదు.
వారి విడాకులకు నేను కారణం కాదు. అసలు జయం రవి విడాకులు చెప్పే వరకు కూడా నాకు ఈ విషయం తెలియదు అంటూ కెనీషా సంచలన కామెంట్లు చేసింది. ఇక జయం రవి కూడా కెనీషా తన విడాకులకు కారణం కాదని వ్యక్తిగత సమస్యల కారణంగానే విడిపోయామని,కెనీషా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు.(Keneeshaa)