T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో అడుగుపెట్టి సంచలనమే సృష్టించింది. ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి అంత చిన్న టీమ్ లను ఓడించిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్ల అద్వితీయమైన ప్రతిభను కనబరచి వారికి అండగా నిలిచింది మన బీసీసీఐ. అసోసియేట్ దేశాల్లో చిన్న దేశాల్లో క్రికెట్ ను ప్రోత్సహించాల్సిందే ఐసీసీ. అయినప్పటికీ ఆఫ్గాన్ క్రికెట్ కు సంబంధించి బాధ్యతలను బీసీసీఐ తీసుకుంది. T20 World Cup 2024

T20 World Cup 2024 BCCI bumper offer to Afghanistan

తాలిబన్ల ప్రభుత్వంలో కఠినమైన ఆంక్షల మధ్య ఆఫ్గాన్ వారికి ఆడేందుకు ఒక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా లేదు. మరి ప్రాక్టీస్ ఎలా? న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ ను ఓడించాలంటే వసతులు కూడా ఉండాలి కదా…! ఇక్కడే బీసీసీ ఆఫ్గాన్ క్రికెట్ బోర్డుకు సహాయం అందిస్తుంది. మనదేశంలో మూడు క్రికెట్ గ్రౌండ్స్ ను ఆఫ్గనిస్తాన్ కు కేటాయించింది బీసీసీఐ. T20 World Cup 2024

Also Read: Afghanistan: చీటింగ్ చేసి.. సెమీస్ కు వచ్చిన అఫ్గానిస్థాన్ ?

గ్రేటర్ నోయిడాలోని షాహిబ్ విజయ్ సింగ్ పతిక్ స్టేడియం, లక్నోలోని ఎకాన స్టేడియం, డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంను 2015 నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు స్పోర్ట్స్ గ్రౌండ్స్ గా ఉన్నాయి. వారు అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటారు. అక్కడే ఇతర టీమ్స్ తో సిరీస్ ఉంటే ఆడుకుంటారు. ఇప్పుడు వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్ తో ఆఫ్గనిస్తాన్ 3 వన్డేలు, మూడు టీ20 లు ఆడనుంది. అది జరిగేది మన గ్రేటర్ నోయిడాలోనే. T20 World Cup 2024

దాదాపుగా 8, 9 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలకు భారత క్రికెట్ సహాయం అందించింది. టీమిండియా ఫ్యాన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ టీం అంటే సెకండ్ ఫేవరెట్ టీం అన్నట్టు ఆదరిస్తున్నారు. పాక్ బంగ్లాదేశ్ పై ఆఫ్గనిస్తాన్ సంచలన విజయాలు సాధించినప్పుడు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న ఆహ్వానిస్తాన్ ను బంగ్లాదేశ్ లో ఓడించి ఆస్ట్రేలియాను ఇంటికి పంపిస్తే మనవారు 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మనల్ని ఓడించి కప్పు తీసుకెళ్లిన దానికి ఇప్పుడు కసి తీర్చుకుంటున్నట్లుగా ఫీల్ అయ్యారు. T20 World Cup 2024