Namrata: ఏంటి మహేష్ బాబు కంటే ముందే నమ్రత ఆ వ్యక్తిని తొమ్మిది సంవత్సరాలు ప్రేమించిందా.. 9 సంవత్సరాలు గాఢంగా ప్రేమించిన నమ్రత ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పడానికి కారణం ఏంటి.. ఇంతకీ ఆయన ఎవరు..మహేష్ బాబు ఎలా పరిచయమయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం..
Namrata had an Love with that guy for 9 years before Mahesh
నమ్రత మహేష్ బాబు తో 5 సంవత్సరాలు ప్రేమలో ఉండి చివరికి పెళ్లి చేసుకుంది.కానీ మహేష్ బాబు కంటే ముందే 9 సంవత్సరాల ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించిందట నమ్రత. ఆయన ఎవరో కాదు దీపక్ శెట్టి.. నమ్రత మోడలింగ్ చేస్తున్న సమయంలో రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి దీపక్ శెట్టి తో ప్రేమలో పడిందట.(Namrata)
Also Read: Devara and Satyam Sundaram: ‘దేవర’ మేనియా ని మించి పోతున్న సత్యం సుందరం క్రేజ్!!
అలా దాదాపు వీరు 9 సంవత్సరాల వరకు ప్రేమలో మునిగి తేలారట.కానీ చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.ఇక మరొక విషాదం ఏంటంటే.. నమ్రత ప్రేమించిన దీపక్ శెట్టి సముద్రంలో పడ్డ ఓ బాలుడిని కాపాడబోయి అందులోనే పడి మరణించారట. ఇది ఒక విషాదం.ఇక ఆయన మరణించిన సమయానికి నమ్రత మహేష్ బాబుల పెళ్లి కూడా జరిగింది.
అలా నమ్రత మహేష్ బాబు కంటే ముందే దీపక్ శెట్టిని దాదాపు 9 సంవత్సరాలు సీరియస్ గా ప్రేమించింది .కానీ వీరిద్దరి పెళ్లి జరగలేదు. ఇక ఈ విషయాన్ని స్వయంగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంతేకాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా దీపక్ శెట్టి ని పెళ్లాడతానని కూడా చెప్పింది.(Namrata)