Trisha exposed her relation with Vijay

Trisha: చాలా రోజుల నుండి త్రిష విజయ్ లు రిలేషన్ లో ఉన్నారు అనే గాసిప్ వార్తలు కోలీవుడ్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎవరు ఏమనుకుంటే మాకేంటి మా పని మేము చేసుకుంటాం అనుకుంటారు కొంతమంది సెలబ్రిటీలు.అలాగే త్రిష తీరు కూడా కనిపిస్తోంది. ఇక త్రిష చేసే పని చూస్తే అందరూ అనుకున్నదే చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా త్రిష చేసిన పని అందరికీ షాకింగ్ అనిపిస్తుంది. మరి ఇంతకీ త్రిష చేసిన పనేంటో ఇప్పుడు చూద్దాం..

Trisha exposed her relation with Vijay

కొంతమంది సెలబ్రిటీలు వారికి ఇష్టమైన వారి కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తారు. అలాగే త్రిష కూడా అప్పటివరకు ఐటెం సాంగ్ చేయని ముద్దుగుమ్మ త్రిష తనకు ఎంతో ఇష్టమైన విజయ్ కోసం ది గోట్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టేసింది. ముఖ్యంగా ది గోట్ మూవీలో త్రిష పర్ఫామెన్స్ అచ్చం శ్రీ లీలను పోలి ఉంది.( Trisha)

Also Read: Bollywood Beauties: బీచ్ లలో అందాలు వెదజల్లడం ఈ ముద్దుగుమ్మలకు భలే ఇష్టం!!

అని సోషల్ మీడియాలో నెటిజన్లు త్రిష శ్రీలీలలకు సంబంధించిన ఫోటోలను కలిపి మరీ షేర్ చేశారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో విజయ్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ది గోట్ మూవీలోని వీరిద్దరూ కలిసి చేసిన స్పెషల్ సాంగ్ కి సంబంధించింది. విజయ్ త్రిష ఒకరినొకరు చూసుకుంటూ లవ్లీ గా ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది.

 Trisha exposed her relation with Vijay

ఇక ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు నువ్వు అనుకున్నదే చేసేలా ఉన్నావు కదా..మా హీరోని ఎగరేసుకుపోయేలా ఉన్నావ్.. విజయ్ తన భార్యతో విడాకులు తీసుకునేలా చేసి నువ్వు రెండో పెళ్లి చేసుకుందామని చూస్తున్నావుగా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమందేమో త్రిష మళ్లీ విజయ్ నెక్స్ట్ మూవీ లో కూడా ఐటెం సాంగ్ చేస్తే బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.( Trisha)

https://www.instagram.com/p/DAQkgU8vSI7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==