Samantha in the same room with her boyfriend

Samantha: ఏంటి సమంత ప్రియుడి తో లండన్ హోటల్ లో ఎంజాయ్ చేస్తుందా .. ఇంతకీ సమంత బాయ్ ఫ్రెండ్ ఎవరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్నది నిజమేనా అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత బాయ్ ఫ్రెండ్ అంటూ గత కొద్దిరోజులుగా ఒక రూమర్ వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు ఫ్యామిలీ మెన్2, సిటాడెల్ వెబ్ సిరీస్ లకి దర్శకుడిగా పనిచేసిన రాజ్ ..

Samantha in the same room with her boyfriend

తెలుగువాడైనప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా సత్తా చాటుతున్న రాజ్ వెబ్ సిరీస్ లు,సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. అయితే అలాంటి డైరెక్టర్ రాజ్ తో గత కొద్దిరోజులుగా సమంత డేటింగ్ లో ఉందనే వార్తలు టాలీవుడ్ బాలీవుడ్ లో గుప్పుమన్నాయి. అయితే అప్పటివరకు గుట్టుగా తన వ్యవహారాన్ని నడిపించిన సమంత నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు బయటపడడంతో తన డేటింగ్ రహస్యాన్ని కూడా బయట పెట్టేసింది. (Samantha)

Also Read: Devara Collections: ఫ్లాప్ టాక్ తోనూ ‘దేవర’ తొలి రోజు అన్ని కోట్లు సాధించిందా!!

ఇక సోషల్ మీడియాలో అప్పటివరకు సమంత రాజ్ ల ఫోటోలు ఎక్కువగా లేవు. కానీ నాగచైతన్య శోభితల వ్యవహారం బయటపడ్డాకే సమంత కూడా తన వ్యవహారాన్ని బయట పెట్టింది. అయితే తాజాగా సమంత లండన్ లో రాజ్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది.ఇక ఈ ఫోటో చూసిన చాలా మంది జనాలు లండన్ హోటల్ లో రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ తో సమంత తెగ ఎంజాయ్ చేస్తుంది అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

Samantha in the same room with her boyfriend

అయితే సమంత రాజ్ లు లండన్ వెళ్లడానికి ప్రధాన కారణం నవంబర్ 7న స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్న హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించి గ్రాండ్ ప్రీమియర్ ప్రదర్శన కోసం అక్కడికి వెళ్లారట. అయితే వీరిద్దరూ మాత్రమే కాదు హనీ బన్నీ చిత్ర యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లారు.(Samantha)