See what Suman did with his love for that lady

Suman: ఇండస్ట్రీలో హీరోయిన్లే కాదు హీరోలను కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే చాలామంది హీరోయిన్ల అందానికే ఫిదా అవుతుంటారు కానీ హీరోల అందాలు చూసి కూడా కుళ్లుకునే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అలా మన ఇండస్ట్రీలో మహేష్ బాబు మొదలు ఇప్పటి యంగ్ హీరోల వరకు ఎంతో మంది ఉన్నారు.అయితే ఒకప్పటి సీనియర్ నటుడు సుమన్ అంటే కూడా ఎంతోమంది అమ్మాయిలు ఇష్టపడేవారు. ఈయన అందానికి చాలామంది ముగ్ధులయ్యారు.

See what Suman did with his love for that lady

అలా కేవలం మామూలు జనాలే కాదు హీరోయిన్స్ కూడా ఈయనతో సినిమాలు చేయడానికి ఎగబడేవారు. అయితే అలాంటి ఈయన జైలు కి వెళ్లడంతో ఒక్కసారిగా ఈయన జీవితం తలకిందులైంది. ఇక జైలు నుండి నిర్దోషిగా తిరిగి వచ్చాక కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టరస్ చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైపోయాడు. అయితే అలాంటి సుమన్ గతంలో 175 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ భూమిపై కేసు కూడా నడుస్తోంది. ఇంకా కేసు క్లియర్ కాలేదు.(Suman)

Also Read: Tollywood: పెద్ద సినిమాలు లేకుండానే దసరా సీజన్.. టాలీవుడ్ ఉపయోగించుకోలేదా!!

దానికి కారణం ఈయన కొన్న భూమిపై డబల్ రిజిస్ట్రేషన్ ఉండడంతో కోర్టులో కేసు నడుస్తోంది.అయితే ఈ భూమి యాదగిరిగుట్ట సమీపంలో ఉంది. అందులో కొన్న కొంత భూమి బాగుంటే మరి కొంత భూమిలో కొండలు, గుట్టలు ఉన్నాయట. అయితే ఈ భూమి తన భార్యకి గిఫ్టుగా ఇచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారట. అలా ఆయుర్వేదిక్ స్టోర్ ప్రారంభించాలి అనుకున్నారట. కానీ అదే సమయంలో కార్గిల్ వార్ జరగడంతో ఆ కార్గిల్ వార్ లో చనిపోయిన సైనికుల కుటుంబాలకి ఎంతో కొంత సహాయం చేయాలి

See what Suman did with his love for that lady

అని మంచి నిర్ణయం తీసుకొని సుమన్ ఆయన భార్య ఇద్దరు వాళ్లు కొన్న 175 ఎకరాల స్థలంలో కొం స్థలం వారి పేరున వారి కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలి అనుకున్నారట. ఇక ఈ కార్యక్రమాన్ని మొదలుపెడదాం అనుకున్న సమయంలోనే కోర్టులో కేసు పడింది. అయితే ఈ కేస్ క్లియర్ అయ్యాక ఇచ్చిన మాట ప్రకారమే కార్గిల్ వార్ లో చనిపోయిన సైనికుల కుటుంబాలకి స్థలం కేటాయిస్తామని ఎన్నోసార్లు సుమన్ క్లారిటీ ఇచ్చారు.(Suman)