Will God appear to Sai Pallavi in ​​a dream and tell her the future

Sai Pallavi: ఏంటి హీరోయిన్ సాయి పల్లవికి నిజంగానే దేవుడు కలలో కనిపిస్తాడా.. కలలో కనిపించి భవిష్యత్తు చెబుతాడా.. ఇంతకీ ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ తో అమరన్ లో అలాగే తెలుగు లో నాగచైతన్యతో తండేల్ మూవీలో నటిస్తోంది. తండేల్ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన అప్డేట్ రీసెంట్ గా వచ్చింది.

Will God appear to Sai Pallavi in ​​a dream and tell her the future

అయితే ఆ పాట కోసం ఏకంగా 1000 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకున్నారని, ఇది ఒక సెన్సేషన్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.అలాగే అమరన్ సినిమాలో కూడా సాయి పల్లవి ఒక మంచి పాత్రలో నటిస్తోంది.ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. హిందీలో ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో రామాయణ్ మూవీలో చేస్తోంది. (Sai Pallavi)

Also Read: RGV: నా భార్య కళ్ళముందే నా బెడ్ పై పని మనిషి సె**..ఆర్జీవి బోల్డ్ కామెంట్స్.?

అలా తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతుంది సాయి పల్లవి.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు దేవుడు కనిపించి ఆ విషయం చెబుతాడు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.. సాయి పల్లవి మాట్లాడుతూ.. మనం ఏదైతే కోల్పోతామో అంతకంటే ఎక్కువ ఆ దేవుడు మనకు కల్పిస్తాడు అనే నమ్మకం పెట్టుకోవాలి. దేవుడి పైన నమ్మకం ఉన్నవారికి ఆ దేవుడు కచ్చితంగా తోడుఉంటారు.

Will God appear to Sai Pallavi in ​​a dream and tell her the future

ఇక దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను మౌనంగా ఉండి నా మనసులో ఆ దేవున్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే.. ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు.అలా నేను చాలా సార్లు దేవుడితో మాట్లాడాను. అయితే ఈ విషయం చెబితే చాలామంది నన్ను హేళన చేసి మాట్లాడతారు.కానీ దేవుడి మీద గట్టి విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అనుభవం వస్తుంది అంటూ సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసింది.(Sai Pallavi)