Has Pooja Hegde also joined the list

Pooja Hegde: ఒక్క హీరోతో ఇంతమంది హీరోయిన్స్ ఎఫైర్ ఏంటి.. ఆ హీరో ఏమైనా లేడీస్ మ్యానా.. ఇంతమందితో ఎఫైర్ నడుపుతాడా.. అని షాక్ అవుతారు ఈ విషయం తెలిసిన చాలా మంద జనాలు.మరి ఇంతకీ ఇంతమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న ఆ హీరో ఎవరయ్యా అంటే.. కోలీవుడ్ నటుడు విజయ్ తలపతి. అవును మీరు వినేది నిజమే. గత కొద్ది రోజులుగా విజయ్ తలపతి పై ఎన్నో ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Has Pooja Hegde also joined the list

భార్య సంగీత కి విడాకులు ఇస్తూ త్రిషని రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ మధ్యకాలంలో రూమర్లు ఊపందుకున్నాయి.ఇక గతంలో విజయ్ తలపతి కీర్తి సురేష్ కాంబినేషన్లో సినిమా వస్తున్న సమయంలో కీర్తి సురేష్ కారణంగా విజయ్ తలపతి తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే రూమర్లు కూడా వినిపించాయి.(Pooja Hegde)

Also Read: Pushpa2: సుకుమార్ పుష్ప 2 ని అన్ని సార్లు చెక్కుతున్నాడా.. ఒక్కో సీన్ రెండేసి మూడేసి వెర్షన్స్?

అంతేకాదు సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. అయితే తాజాగా మరో హీరోయిన్ తో కూడా విజయ్ తలపతి ఎఫైర్ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రష్మిక తో కూడా ఈ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే తో వార్తలు వినిపిస్తున్నాయ్…

Has Pooja Hegde also joined the list

అయితే ఈ ఎఫైర్ వార్తలు వినిపించడానికి ప్రధాన కారణం పూజ హెగ్డే తాజాగా విజయ్ తో ఓ సినిమాకి సైన్ చేసినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే వీరి కాంబోలో బీస్ట్ సినిమా వచ్చి డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే మరోసారి పూజ హెగ్డే విజయ్ తలపతితో జతకట్టడంతో కోలీవుడ్లో వీరి ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.(Pooja Hegde)