Tamannaah in love with that pakisthan cricketer

Tamannaah: ఏంటి మిల్కీ బ్యూటీ తమన్నా పాకిస్తానీ ఇంటికి కోడలు కాబోతుందా.. ఇదేంటి విజయ్ వర్మ ఎక్కడ పోయాడు..ఇన్ని రోజులు తెలంగాణ ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వచ్చిన వార్తలు అవస్తవమేనా.. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారా.. సడన్గా పాకిస్తానీ ఇంటికి కోడలుగా తమన్నా వెళ్లడం ఏంటి అని చాలామంది ఈ విషయం తెలిసి అయోమయ పడుతున్నారు.

Tamannaah in love with that pakisthan cricketer

అయితే తమన్నా పాకిస్తానీ ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.ఇవి పూర్తిగా అవాస్తవాలే.. ఇది సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే.. అయితే ఈ రూమర్స్ వినిపించడానికి ప్రధాన కారణం పాకిస్తానీ క్రికెటర్ అయినటువంటి అబ్దుల్ రజాక్ తో ఈవెంట్లో తమన్నా కనిపించడమే.. (Tamannaah)

Also Read: Naga Chaitanya: శోభితతో కాకుండా ఆ హీరోయిన్ తో ఒకే ఇంట్లో సీక్రెట్ గా ఉంటున్న నాగచైతన్య..?

అయితే వీరిద్దరూ ఒకే ఈవెంట్లో కనిపించడంతో తమన్నా కి పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ఎఫైర్ ఉందని,వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్ నిజమేనని చాలామంది భావించి తమన్నా పాకిస్తానీ ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అనే రూమర్లు వైరల్ చేస్తున్నారు.కానీ ఈ రూమర్లపై ఓ సందర్భంలో స్పందించిన తమన్నా అసలు నాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు..

Tamannaah in love with that pakisthan cricketer

అలాగే నేను అబ్దుల్ రజాక్ ని కలిసింది కూడా అదే మొదటిసారి.. మేమిద్దరం ఓ షాప్ ఓపెనింగ్ సమయంలో కలిసాం.అంతేకానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.. అంటూ తమన్నా చెప్పింది. అయితే తమన్నా పై ఈ ఎఫైర్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా తమన్నా ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీతో ఓ యాడ్ షూట్ లో నటించిన సమయంలో వీరిద్దరి మధ్య కూడా డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.(Tamannaah)