Rinku Singh: టీమిండియా జట్టులో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో రింకు సింగ్ ఒకరు. ఐపీఎల్ ద్వారా… టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నారు.. రింకు సింగ్. ఐపీఎల్ టోర్నమెంటులో… కేకేఆర్ జట్టు తరఫున… విధ్వంసకర బ్యాటింగ్ చేసి… టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. Rinku Singh

Rinku Singh Tatoo Photos Viral

అయితే అలాంటి రింకు సింగ్ కు సంబంధించిన ఒక వీడియోను.. భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసింది. రింకు సింగ్ చేతి పైన ఉన్న పచ్చబొట్టు కనిపించేలా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. గాడ్స్ ప్లాన్ అనే పేరుతో రింకు సింగ్ టాటూ వేయించుకున్నారు.Rinku Singh

Also Read: Tamannaah Bhatia: పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి?

అయితే ఈ గాడ్స్ ప్లాన్ పచ్చబొట్టు.. గురించి రింకు సింగ్ మాట్లాడుతూ… ఈ టాటూ కారణంగానే… నా లైఫ్ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు. అలాగే యాష్ దయాళ్ బౌలింగ్లో ఐదు సిక్స్ లు కొట్టిన దానికి గుర్తుగా కూడా… దీన్ని పెట్టుకున్నట్లు వివరించాడు రింకు సింగ్. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాతే… టీమిండియాలోకి రింకు సింగ్ వచ్చాడు. Rinku Singh