What happend to Aishwarya Rai life

Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య జీవితంలో నిజంగానే పెద్ద గండం ముంచుకొస్తుందా.. ఈమెకి ఇక మిగిలేవి కన్నీళ్లేనా.. ఇంతకీ ఐశ్వర్య జీవితంలో ఏం జరుగుతోంది.. ఆమె జీవితం ఎందుకు అంత అంగడి సరుకులా మారిపోయింది.. ప్రతి ఒక్కరు ఆమెను కామెంట్ చేసే వాళ్లే కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అంటున్నారు ఈ విషయాలు తెలిసిన చాలా మంది ఆమె అభిమానులు.మరి ఇంతకీ ఐశ్వర్య జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం..

What happend to Aishwarya Rai life

ఐశ్వర్యరాయ్ గురించి చాలా రోజుల నుండి విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విడాకులకు కారణం కూడా అత్తింట్లో ఐశ్వర్యరాయ్ ఆడపడుచు, అత్త గోల భరించలేక భర్తతో వేరు కాపురం పెడదామని చెప్పినప్పటికీ, అభిషేక్ బచ్చన్ కి వేరు కాపురం పెట్టడం ఇష్టం లేక భార్యకు దూరంగా ఉంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన వార్త మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ( Aishwarya Rai)

Also Read: Prabhas: ప్రభాస్ కి పెళ్లి ముహూర్తం పెట్టిన శ్యామలాదేవి.. నలుగురు పెళ్లిళ్లు ఒకేసారి అంటూ..?

ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ కాపురాన్ని కావాలనే సొంత మనిషే చెడగొడుతుంది. ఆమె ఎవరో కాదు అభిషేక్ సోదరి శ్వేతా బచ్చన్.. ఐశ్వర్య ఇంటికి కోడలుగా రావడం శ్వేతా బచ్చన్ ముందు నుండి వ్యతిరేకిస్తోంది. ఆమెకి అభిషేక్ బచ్చన్ ముందుగా ప్రేమించిన కరిష్మా కపూర్ అంటేనే చాలా ఇష్టం. ఇక వీరి నిశ్చితార్థం చెడిపోయిన సమయంలో కూడా ఐశ్వర్యరాయ్ ని ప్రేమిస్తే అభిషేక్ సోదరి అస్సలు సహించలేదు.

What happend to Aishwarya Rai life

కానీ ఐశ్వర్య అభిషేక్ లు గాఢంగా ప్రేమించుకోవడం కారణంగా వీరిద్దరి పెళ్లికి ఎవరు అడ్డు చెప్ప లేకపోయారు. ఇక ఇంట్లో కూడా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ని మెచ్చుకుంటే శ్వేతా బచ్చన్ అస్సలు ఓర్వలేదట. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక చిచ్చు పెట్టాలని చూస్తుందట.అందుకే ఐశ్వర్య అభిషేక్ ల మధ్య దూరం రోజురోజుకి పెరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు ఆడపడుచు అంటే పుట్టింటి క్షేమం కోరుకోవాలి.కానీ ఈమేంటి పుట్టింటి నాశనాన్ని చూడ్డానికే పుట్టినట్టు ఉందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.( Aishwarya Rai)