Messages threatening to kill Tanikella Bharani

Tanikella Bharani: సీనియర్ నటుడు..రచయిత.. గాయకుడు.. ఇండస్ట్రీలో ఎంత పేరున్న సీనియర్ నటుడు తనికెళ్ల భరణి అంటే తెలియని వారు ఉండరు.ఈయన తండ్రి పాత్రలకు విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. బయట ఈయన వ్యక్తిత్వం చాలా మంచిది కానీ సినిమాల్లో మాత్రం ఎన్నో విలన్ పాత్రలు పోషించారు.ఇక ఆ విలన్ పాత్రలు ఎలా అంటే అందులో లీనమై పోయి నటించేవారు. చాలామంది బయట చూసినా కూడా ఈయన ఆ సినిమాల్లో విలన్ పాత్రలో నటించారు.

Messages threatening to kill Tanikella Bharani

మరీ అంత ఘోరంగా నటిస్తారా.. అంటూ ఈయనను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. అయితే అలాంటి తనికెళ్ల భరణికి ఓ మహిళ చంపేస్తాను అంటూ మెసేజ్ పెట్టిందట. మరి ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు తనికెళ్ల భరణి కి వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. తనికెళ్ల భరణి మాతృదేవోభవ,ఆమె వంటి సినిమాల్లో పోషించిన పాత్రలకి ఇండస్ట్రీలో చాలా గుర్తింపు వచ్చిందట.అంతేకాదు బయట జనాలు కూడా ఈయన చేసిన పాత్రలని ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారట.(Tanikella Bharani)

Also Read: Geeta Krishna: ఒక్క రాత్రికి కోట్లు.. దుబాయ్ షేక్స్ పక్కలోకి తెలుగు హీరోయిన్స్.. గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..?

ఇక బయటికి వెళ్లినా కూడా ఈయన చేసిన విలన్ పాత్ర గురించే మాట్లాడుతూ మరీ అంత ఘోరంగా చండాలంగా మాట్లాడతారా.. మరి అంత వనిజం ఏంటి అని ఈయనను చాలా మంది తిట్టుకున్నారట. అయితే ఒక అమెరికా మహిళ అయితే రీసెంట్ గా ఆమె సినిమాలో పోషించిన తనికెళ్ల భరణి పాత్రను చూసి మిమ్మల్ని చంపేయాలని ఉంది అంటూ ఒక మెసేజ్ పెట్టిందట.ఇక ఈ మెసేజ్ చూసిన తనికెళ్ల భరణి నా పాత్ర ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు.

Messages threatening to kill Tanikella Bharani

నేను ఆ సినిమాలో ఎంత లీనమైపోయి నటించానో ఇప్పుడు అర్థమవుతుంది.ఇన్ని సంవత్సరాలైనా కూడా సినిమాలో నా నటని గుర్తిస్తున్నారంటే ప్రేక్షకులకు నా పాత్ర ఏ విధంగా రీచ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు అని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు. తనికెళ్ల భరణి బయటి చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం చాలా క్రూరమైన విలన్ పాత్రల్లో నటించిన సంగతి మనకు తెలిసింది.(Tanikella Bharani)