Is Samantha provoking Akkineni family too much

Samantha: సమంత నిజంగానే అక్కినేని ఫ్యామిలీని గిల్లి మరీ రెచ్చగొడుతుందా.. సైలెంట్ గా ఉన్న ఫ్యామిలీని సమంత తన చేష్టలతో కోపం వచ్చేలా చేస్తుందా? ఇంతకీ సమంత చేస్తున్న పని ఏంటి అనేది చూస్తే.. అక్కినేని మాజీ కోడలు సమంత విడాకుల తర్వాత చాలా యాక్టివ్ అయిపోయింది. హాట్ హాట్ డ్రెస్సులు వేసుకుంటూ కుర్రకారుని తన వైపు తిప్పుకుంటుంది. అంతేకాదు సినిమాల్లో కూడా చాలా హద్దులు మీరిన రొమాన్స్ చేస్తూ బోల్డ్ గా నటిస్తోంది.

Is Samantha provoking Akkineni family too much

ఇక విడాకులు అయ్యాక ఓ అడుగు ముందుకు వేసి పుష్ప వంటి పాన్ ఇండియా మూవీలో ఊ అంటావా మావా ఉ ఊ అంటావా అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. అయితే ఈ పాట ఒప్పుకునే ముందు ఫ్యామిలీ వద్దని చెప్పారట.కానీ ఫ్యామిలీ వాళ్ళ మాటలను ఎదిరించి మరీ ఈ ఐటెం సాంగ్ చేసింది.ఇక పుష్ప సినిమాకి సమంత ఐటెం సాంగ్ ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. (Samantha)

Also Read: Geeta Krishna: ఒక్క రాత్రికి కోట్లు.. దుబాయ్ షేక్స్ పక్కలోకి తెలుగు హీరోయిన్స్.. గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్..?

అయితే తాజాగా సమంత మరొక కీలక నిర్ణయం తీసుకుందట. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఎన్టీఆర్ 31 మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీలో సమంత ఐటెం సాంగ్ చేస్తుందంటూ వస్తున్న రూమర్స్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాయి.

Is Samantha provoking Akkineni family too much

ఒకవేళ ఇదే నిజమైతే సమంత అక్కినేని ఫ్యామిలీని గిల్లి మరీ రెచ్చగొడుతున్నట్టే అని అక్కినేని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసి అక్కినేని ఫ్యామిలీ పరువు తీసేసింది. మరోసారి ఎన్టీఆర్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే మాత్రం అక్కినేని పరువు పూర్తిగా పోతుంది అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)