Allu Arjun: అల్లు అర్జున్ పెళ్లికి ముందే ఆ హీరో ప్రియురాలిని ప్రేమించారా.. ఆ డైరెక్టర్ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే అల్లు అర్జున్ అంత వ్యవహారం నడిపించాడా అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ పెళ్లికి ముందు ఆ హీరో లవర్ ని ప్రేమించాడు అంటూ వస్తున్న ఆ హీరోయిన్ ఎవరంటే సమంత.. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా అలియా భట్ జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్, రానా, సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Did Allu Arjun love that hero girlfriend before marriage
అయితే ఈ ఈవెంట్లో సమంత,రానా ఇద్దరు ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక త్రివిక్రమ్ వంతు రాగానే ఆయన ఎవరికి తెలియని ఒక సీక్రెట్ విషయాన్నీ బయట పెట్టారు.. అదేంటంటే సమంతని నాగచైతన్య కంటే ముందే బన్నీ చాలా అభిమానించాడు. ఆయన సమంతకి వీరాభిమానిగా మారిపోయారు.ఎందుకంటే ఏమాయ చేసావే సినిమా బన్నీ మొదటిసారి చూసి ఆ సినిమా చూడమని నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. (Allu Arjun)
Also Read: Singer Sunitha: రెండో భర్తతో గొడవలు.. సింగర్ సునీత కాపురంలో చిచ్చు..?
అంతేకాదు సినిమాలో కొత్త అమ్మాయి చాలా బాగుంది అని ఎంతో ఆసక్తిగా నాతో మాట్లాడారు. ఆరోజు బన్నీ మాటలు వింటే సమంతని ఆయన ఎంతలా ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇక సమంత నాగచైతన్య ల ప్రేమకి ఏ మాయ చేసావే సినిమా కారణం కాదు.ఈ సినిమా తర్వాత చాలా రోజులకి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
అంటూ త్రివిక్రమ్ చెప్పడంతో ఈ మాటలు విన్న చాలామంది నెటిజన్స్ అంటే నాగచైతన్య కంటే ముందే అల్లు అర్జున్ సమంతని అంతలా ప్రేమించారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో త్వరలోనే పాన్ ఇండియా లెవెల్ లో దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయబోతున్న సంగతి మనకు తెలిసిందే.(Allu Arjun)