Brinjal: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మన పెద్దల మాటలు మనం అస్సలు వినం. మంచి ఆహారం కాకుండా బయట ఆహారానికి అలవాటు పడి… మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. అయితే కొంతమంది ఇంట్లో వండుకున్న ఆహారం కూడా… తిని అనారోగ్యం పాలు అవుతున్నారు. అలాంటి వాటిలో వంకాయ ఒకటి. వంకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. Brinjal

Side Effects of Eating Brinjal

చాలామంది వంకాయ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ వంకాయ తినడం వల్ల…. ఎలర్జీ సమస్యలు వస్తాయట. అంతేకాకుండా గ్యాస్ సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. మనం తినే వంకాయ కారణంగా… అన్నం జీర్ణం కాదని చెప్తున్నారు వైద్యులు. దాని ద్వారా గ్యాస్ సమస్యలు అలాగే మన బద్ధకం సమస్యలు తెరపైకి వస్తాయట. ముఖ్యంగా వంకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని కూడా చెబుతున్నారు. Brinjal

Also Read: Rohit Sharma: రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ..?

అలాగే వంకాయ తినడం వల్ల కండ్లల్లో మంట అంతే కాకుండా నీరు కూడా కారుతోందట. ఈ వంకాయ పైల్స్ సమస్యకు కూడా దారితీస్తుంది… అంటున్నారు వైద్యులు. కాబట్టి వంకాయ అతిగా తినకుండా నార్మల్గా తింటే బెటర్ అని చెబుతున్నారు. వారంలో ఒక్కసారి తింటే పర్వాలేదు అని అంటున్నారు. Brinjal