Abhishek Sharma: టీ 20 ప్రపంచ కప్ తర్వాత.. యంగ టీమిండియా… జింబాబ్వే టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. మొదటి మ్యాచ్ ఓడి.. రెండో మ్యాచ్ గెలిచింది. ఇక జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు అభిషేక్ శర్మ. అయితే తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. అయితేనేం రెండో మ్యాచ్ లో ఏమాత్రం బెదరకుండా సెంచరీ కొట్టాడు. అది కూడా కేవలం 47 బాల్స్ లోనే. 200 ప్లస్ స్ట్రైక్ రేటుతో ఇందులో 8 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. Abhishek Sharma
Abhishek Sharma century crazy Records
మొదటి 33 బంతుల్లో 50 పరుగులే చేసిన అభిషేక్ శర్మ ఆ తర్వాత 50 పరుగులను కేవలం 13 బంతుల్లోనే చేరుకున్నాడు. దానిలో సగం మూడు సిక్సర్లలతో అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ శిష్యుడు అంటే ఆమాత్రం ఉంటుంది కదా మరి. ఐపీఎల్లోను అంతే కదా అభిషేక్ శర్మ. Abhishek Sharma
Also Read: Team India: జింబాబ్వే చేతిలో చిత్తైన టీమిండియా..ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే!
సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున 200 ప్లస్ స్ట్రైక్ రేటుతో ఆడుతూ టీ20ల్లో సరికొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే ఫామ్ కనుక కొనసాగిస్తే…. రోహిత్ శర్మ వారసుడు వచ్చాడని అనుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఇంతే దీటుగా ఆడుతుంటాడు. Abhishek Sharma
తను 30 బాల్స్ క్రీజ్ లో ఉన్నాడంటే అవతలి టీమ్ నుంచి విజయాన్ని లాగేసుకుంటాడు సేమ్ అభిషేక్ శర్మ కూడా అంతే. అభిషేక్ శర్మ మరోవైపు లెఫ్ట్ టర్మ్ బౌలింగ్ కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి త్వరలోనే మెయిన్ టీం లో కూడా శర్మ ప్లేస్ లో ఈ అభిషేక్ శర్మ విధ్వంసాన్ని మనం చూడవచ్చు అన్నమాట. Abhishek Sharma