Adani Group: అదాని అరెస్ట్ వ్యవహారంతో.. రేవంత్ కు పదవి గండం గా మారినట్లు చెబుతున్నారు. అదాని అరెస్ట్ కు రాహుల్ గాంధీ డిమాండ్ తో ఇరకాటంలో రేవంత్ రెడ్డి పడ్డారు. అదానీతో రేవంత్ కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి అంటూ ప్రశ్నలు తెర పైకి వస్తున్నాయి. Adani Group

Adani Group EFFECT ON CM REVANTH REDDY

రేవంత్ వైఖరితో అదానిపై రాహుల్ గాంధీ చేస్తోన్న పోరాటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదాని విషయంలో తమ చిత్తశుద్దిని చాటుకునేలా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం మార్పు దిశగా యోచన? ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Adani Group

ALSO READ: Jagan: మీ అమ్మనాన్నకు భోజనం పెట్టావా? కనీసం తలకొరివి పెట్టావా?.

ఇక అటు అదాని గ్రూప్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థతో ప్రతిపాదిత ఒప్పందాలను రద్దు చేసుకుంది కెన్యా. నవంబర్ 21న ఈ మేరకు కెన్యా అధ్యక్షుడు విలియమ్ రుటో నిర్ణయం తీసుకుంది. 700 మిలియన్ డాలర్ల డీల్‌ని రద్దు చేసినట్టు ప్రకటన చేసింది. అటు అదాని పై అమెరికా లో కేసు కొనసాగుతోంది. Adani Group