Affair with Prabhas Sharmila gave clarity

Sharmila: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తన మాటలతో సంచలనం సృష్టిస్తున్న షర్మిల అటు చంద్రబాబు నాయుడు ని ఇటు సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని ఇద్దర్ని కడిగిపారేస్తుంది. కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా ఏపీలో పదవి బాధ్యతలు స్వీకరించిన షర్మిల గురించి గత కొద్ది రోజులుగా ఒక రూమర్ విప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేంటంటే.. షర్మిల కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఎఫైర్ ఉందని, వీరిద్దరూ అప్పట్లో డేటింగ్ కూడా చేశారంటూ వార్తలు వినిపించాయి.

Affair with Prabhas Sharmila gave clarity

అంతేకాదు షర్మిల కొడుకు వీడియోలు కనిపించిన సమయంలో అచ్చం ప్రభాస్ లానే ఉన్నాడు.ప్రభాస్ హైట్ ఎలా ఉంటాడో షర్మిల కొడుకు హైట్ కూడా అలాగే ఉంది అంటూ కొన్ని రూమర్స్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్లపై అప్పట్లోనే స్పందించిన షర్మిల రచ్చ రచ్చ చేసి ఆమె పై ఈ రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై కేసు కూడా పెట్టించింది.(Sharmila)

Also Read: Abhishek Bachchan: ప్రియురాలిని ప్రెగ్నెంట్ చేసిన అభిషేక్ బచ్చన్.. ఫొటోస్ వైరల్..?

అయితే తాజాగా ఈ రూమర్ పై మరోసారి స్పందించింది షర్మిల. నాకు ప్రభాస్ తో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలో నిజం లేదు. అప్పుడు నా పిల్లలపై ఒట్టు వేసాను ఇప్పటికి కూడా నా పిల్లలపై ఒట్టు వేసి చెబుతున్నాను.నాకు ప్రభాస్ తో ఎలాంటి సంబంధం లేదు.. అసలు ఇప్పటివరకు నేను ప్రభాస్ ని ప్రత్యక్షంగా చూసింది కూడా లేదు.

 Affair with Prabhas Sharmila gave clarity

ఇదంతా ప్రచారం చేయించింది నా అన్న జగన్మోహన్ రెడ్డి. ఆయన తన సైతాన్ సైన్యంతో కలిసి ఈ రూమర్స్ ప్రచారం చేయించారు.ఒకవేళ నాపై నా అన్న జగన్ కి అంత ప్రేమ ఉంటే ఎందుకు ఈ ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించలేదు దానిపై రియాక్ట్ ఎందుకు అవ్వలేదు అంటూ షర్మిల మాట్లాడింది. అంతేకాదు దీనంతటికీ కారణం జగన్ అని మాట్లాడడంతో ప్రస్తుతం మీడియాలో షర్మిల మాటలు వైరల్ గా మారాయి.(Sharmila)