AI : మెటా సంస్థ అసిస్టెంట్ మెటా ఏఐ భారత్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకమీదట మెటా నేతృత్వంలో నడుస్తున్న వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఇంస్టాగ్రామ్ తో పాటుగా మెటా ఆధారిత యాప్స్ లో ఏఐ ని ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెప్పింది దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకోవడానికి మెటా వేగంగా దూసుకెళ్తోంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా సైతం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మెటా సంస్థలోకి వచ్చింది. ఇక మీదట మెటా నేతృత్వంలో నడుస్తున్న వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ లలో ఉపయోగించుకోవచ్చు.

AI in meta apps

దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకోవడానికి మెటా వేగంగా అడుగులేస్తుంది. ఇందులో భాగంగా మెటల్ ఆధారిత ఏఐ అసిస్టెంట్ ను అందుబాటులోకి తీసుకురాగా ఇది భారత యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇక మీద మెటా యూజర్లు వినియోగిస్తున్న యాప్ల నుండి బయటకు రాకుండా కంటెంట్ క్రియేషన్ తో పాటుగా టాపిక్స్ పై లోతైన సెర్చింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది కంటెంట్ క్రియేషన్స్ సెర్చ్ కోసం యూజర్లు ఇతర యాప్స్ లోకి వెళ్లకుండా ఇలా వీటిని వాడుకోవచ్చు. భారత యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కంపెనీ చెప్పింది. ఇది బాగా ఉపయోగపడుతుంది.

Also read: Revanth Reddy: నీట్ విషయంలో విచారణ జరపాలి..!

వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు అదే సమయంలో మీకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ల గురించి తెలుసుకోవాలనుకున్న తెలుసుకోవచ్చు ఇతర సెర్చ్ ఇంజన్స్ లోకి వెళ్లకుండా నేరుగా వాట్సాప్ చాట్ లోనే మీకు దగ్గరలోనే రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి సమాచారాన్ని కూడా మీరు పొందవచ్చు. ఫేస్బుక్ ఉపయోగిస్తున్న సమయంలో మీకు కావాల్సిన ఫీడ్ ని వెతికి పెట్టుకోవడానికి ఏఐ ఉపయోగ పడుతుంది ఫేస్బుక్ ఫీడ్ లో మీరు ఏదైనా పర్యాటక స్థలానికి సంబంధించిన ఫోటో చూస్తే అక్కడికి ఎలా వెళ్లాలి ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళకుండానే ఆ ఫేస్బుక్ యాప్ ని వాడుతూ తెలుసుకోవచ్చు (AI).