Aishwarya Rai kidnapping Star hero threatening Abhishek Bachchan

Aishwarya Rai: ఏంటి ఐశ్వర్యరాయ్ ని కిడ్నాప్ చేస్తానని ఆ హీరో బెదిరిస్తున్నారా.. ఇంతకీ ఐశ్వర్య రాయ్ ని కిడ్నాప్ చేస్తానని అభిషేక్ బచ్చన్ ని బెదిరిస్తున్న హీరో ఎవరు.. ఎందుకు ఆయన అలాంటి మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. కొంతమంది హీరోలు మాట్లాడిన మాటలు అప్పుడప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి.

Aishwarya Rai kidnapping Star hero threatening Abhishek Bachchan

అయితే రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన ఇమ్రాన్ హాష్మి కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు.అయితే ఈ మాటలు ఆయన మాట్లాడినవి కాదు. కరణ్ జోహార్ అడిగిన రాపిడ్ ఫైర్ క్వశ్చన్ లో భాగంగా టపీమని సమాధానం ఇవ్వాలి కాబట్టి ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు.అయితే కొంతమంది స్టార్ హీరోల పేర్లు చెప్పిన కరణ్ జోహార్ మీరు వారి నుండి ఏమీ దొంగతనం చేస్తారు అని ప్రశ్నలు అడిగారు. (Aishwarya Rai)

Also Read: Niharika: దగ్గరుండి మరీ నిహారిక కాపురంలో నిప్పులు పోసిన స్టార్ హీరోయిన్..?

దానికి సమాధానంగా ఇమ్రాన్ హష్మీ ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది.ఇక రన్బీర్ కపూర్ నుండి ఏం దొంగలిస్తారు అనగా ఆయన ప్రియురాళ్లందరినీ దొంగతనం చేస్తాను అని ఇమ్రాన్ హాష్మి సమాధానం ఇచ్చారు. అలాగే అభిషేక్ బచ్చన్ నుండి ఐశ్వర్యరాయ్ ని, షారుక్ ఖాన్ నుండి మన్నత్ బంగ్లాని దొంగలిస్తానని చెప్పడంతో ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Aishwarya Rai kidnapping Star hero threatening Abhishek Bachchan

అయితే అభిషేక్ బచ్చన్ నుండి ఐశ్వర్యని దొంగలిస్తాను అని ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ఇమ్రాన్ హస్మి ఐశ్వర్య రాయ్ ని కిడ్నాప్ చేస్తానని మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ కరణ్ జోహార్ మాట్లాడిన దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.(Aishwarya Rai)