Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ భర్తకు విడాకులు ఇచ్చి న రహస్యంగా పెళ్లి చేసుకుందా..పెళ్లి మాత్రమే కాదు హనీమూన్ కి కూడా వెళ్లిందా..ఇంతకీ ఐశ్వర్య పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళింది ఎవరితో..ఈ వైరల్ న్యూస్ లో ఉన్న నిజమెంతా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి వినిపిస్తున్నాయి కూడా..
Aishwarya Rai married secretly
చాలా రోజుల నుండి భర్తతో ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.దానికి ప్రధాన కారణం కూడా ఈ మధ్యకాలంలో ఐశ్వర్య తన భర్తతో ఎక్కువగా కనిపించకపోవడమే. అయితే ఐశ్వర్యరాయ్ సీక్రెట్ గా బాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి కూడా వెళ్ళింది అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్ ఇప్పటిదైతే కాదు.గతంలో ఐశ్వర్య రాయ్ పెళ్లి కాకముందుది. (Aishwarya Rai)
Also Read: Sumanth: మాజీ భార్య కాపురంలో చిచ్చు పెడుతున్న సుమంత్.. అర్ధరాత్రి ఫోన్లు చేస్తు.?
ఇక అసలు విషయం ఏమిటంటే.. సల్మాన్ ఐశ్వర్య ప్రేమాయణం అందరికీ తెలుసు. అయితే వీరిద్దరూ లోనవాలాలో రహస్యంగా వివాహం చేసుకొని ఎవరికి తెలియకుండా న్యూయార్క్ కి హనీమూన్ కి కూడా వెళ్లారంటూ ఒక పుకారు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ పుకారుపై స్పందించిన ఐశ్వర్యరాయ్ అలాంటిదేమీ లేదు.ఒకవేళ ఈ పెళ్లి జరిగితే చెప్పే చేసుకుంటాను ఇందులో తప్పేముంది అని క్లారిటీ ఇచ్చింది. అయితే అప్పటి రూమర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.
అయితే ఐశ్వర్య రాయ్ సల్మాన్ తో ప్రేమలో ఉన్న సమయంలో ఎన్ని చిత్రహింసలు పడిందో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ బయటపెట్టింది. తననీ శారీరకంగా మానసికంగా వాడుకొని ఎంతగానో టార్చర్ చేశాడంటూ సల్మాన్ నిజస్వరూపం ఐశ్వర్య రాయ్ బయటపెట్టింది.ఇక గత కొద్ది రోజులుగా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలకు అభిషేక్ బచ్చన్ ఎండ్ కార్డు పెట్టారు. ఎందుకంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలు ఆగిపోయాయి.(Aishwarya Rai)