Aishwarya Rai: గత 15 రోజుల నుండి ఐశ్వర్యారాయ్ డాక్టర్ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు, ఫోటోలు మీడియాని ఎంతలా కుదిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.మరి ముఖ్యంగా బాలీవుడ్ లోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి అనే వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు.
Aishwarya Rai second marriage with a doctor
జిర్రాక్ మార్కర్ అనే డాక్టర్ ని ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని అందుకే గత సంవత్సరకాలం నుండి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య పొసగడం లేదని ఈ కారణంతోనే ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలని చూస్తున్నారంటూ ఎన్నో వార్తలు బీటౌన్ లో వినిపిస్తున్నాయి.(Aishwarya Rai)
Also Read: Samantha: సమంత అబార్షన్ చేయించుకోవడానికి కారణం అదేనా..?
అంతే కాదు రీసెంట్గా ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ అనే డాక్టర్ కి కిస్ ఇస్తున్న ఫోటో కూడా నెట్టింట దుమారం సృష్టించింది.అయితే ఐశ్వర్య అభిషేక్ ల విడాకుల వార్తలు వినిపించిన నేపథ్యంలో ఈ ఫోటోలు మరింత దుమారం సృష్టించాయి. అంతేకాదు ఐశ్వర్యరాయ్ ఆ డాక్టర్ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే టాక్ కూడా వినిపించింది.అయితే ఈ విషయంపై ఐశ్వర్య సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.ఐశ్వర్య డాక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అది కేవలం పుకారే అని..
కావాలనే కొంతమంది ఐశ్వర్యరాయ్ పై అభిషేక్ బచ్చన్ పై నెగిటివ్ విషయాలను ప్రచారం చేస్తున్నారు.. ఐశ్వర్య కిస్ పెట్టిన జిరాక్ మార్కర్ ఎవరో కాదు ఐశ్వర్య కి చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే వీరిద్దరికి కాలేజ్ డేస్ నుండే ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది.ఫ్రెండ్షిప్ కారణంగానే ఐశ్వర్య ఆయన్ని ముద్దు పెట్టుకుంది కానీ వేరే ఉద్దేశం ఏదీ లేదు.ఇక సెలబ్రిటీస్ లైఫ్ లో ఇలా ముద్దు పెట్టుకోవడం హగ్ ఇచ్చుకోవడం అంత పెద్ద తప్పేమీ కాదు.ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు.(Aishwarya Rai)