Aishwarya Rai: మాజీ విశ్వసుందరి ఐశ్వర్య నిజంగానే అలాంటి వ్యాధితో బాధపడుతుందా.. ఇంతకీ ఆ పోస్టులో ఉన్నదాంట్లో నిజమెంత.. ఐశ్వర్యారాయ్ కి వచ్చినా ఆ వ్యాధి ఏంటి అనే సంచలన నిజం ఇప్పుడు తెలుసుకుందాం.. గత కొద్ది రోజులుగా ఐశ్వర్యారాయ్ లుక్స్ పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్,మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐశ్వరరాయ్ పాల్గొంది.
Aishwarya Rai suffering from a fatal disease
అయితే ఆ ర్యాంప్ వాక్ లో పాల్గొన్న సమయంలో ఐశ్వర్యారాయ్ కి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది ఐశ్వరరాయ్ ఫేస్ పై షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు అసలు ఐశ్వర్యారాయ్ కి ఏమైంది ఆమె ఫేస్ ఏంటి అలా అయిపోయింది అని ట్రోల్స్ చేయడంతో Reddit లో ఒక షాకింగ్ పోస్టు పెట్టారు.(Aishwarya Rai)
Also Read: Pushpa 2: పుష్ప 2 లోని మాస్ సాంగ్ లీక్.. సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న ఫ్యాన్స్!!
గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్ ఆరోగ్య సమస్యలతో పోరాడుతోందని, ఈ కారణంతోనే ఆమె ఎలాంటి మందులు తీసుకోలేకపోతుందని,అందుకే ఆమె మొహం అలా అయిపోయింది అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టడంతో ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు విశ్వసుందరి అయినటువంటి ఐశ్వర్య రాయ్ కి ఉన్నటువంటి ఆ ప్రాణాంతకమైన వ్యాధి ఏంటి..
అందుకే ఐశ్వర్యరాయ్ తన ఫేస్ కి సంబంధించి ఎలాంటి మందులు వాడలేక పోతుందా.. ఐశ్వర్యారాయ్ కి నిజంగానే అనారోగ్య సమస్యలు వచ్చాయా.. లేక రూమర్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఇక మరికొంత మందేమో ఐశ్వరరాయ్ ని హాస్పిటల్ కి వెళ్లి మంచి ట్రీట్మెంట్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. మరి ఐశ్వర్యారాయ్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.(Aishwarya Rai)