Allu Arjun: ఏంటి అల్లు అర్జున్ నిజంగానే ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నారా.. ఒకటి కాదు రెండు పార్ట్ లకి సర్జరీ చేయించుకున్నారా.. ఆ డాక్టర్ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది.. ఆ డాక్టర్ మాట్లాడింది నిజమేనా అని చాలామంది ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అయితే అల్లు అర్జున్ ఫేస్ చూస్తే చాలామందికి సర్జరీ చేయించుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే గంగోత్రి సినిమా సమయంలో ఉన్న ఫేస్ కి ఆ తర్వాత వచ్చిన ఆర్య సినిమాలో ఉన్న ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
Allu Arjun underwent surgery for that part for opportunities
అందుకే చాలామంది అల్లు అర్జున్ సర్జరీ చేయించుకున్నారు అనుకుంటారు. అయితే ఇదే విషయంపై ఓ ప్రముఖ డాక్టర్ క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ రాజశేఖర్ గొల్లు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మా దగ్గరికి వచ్చి సర్జరీ చేయమని అంటారు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన వారైతే ఎక్కువగా లిప్ కి,నోస్ కి సర్జరీలు చేయించుకున్నారని చెప్పారు. (Allu Arjun)
Also Read: Meena: ఆ హీరో కోసమే స్విమ్ సూట్.. మీనా షాకింగ్ కామెంట్స్..?
అలాగే స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఫోటో చూపించగా గంగోత్రి సినిమాకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక ఈ ఫొటోస్ చూస్తే చాలా క్లియర్ గా అల్లు అర్జున్ తన ముక్కుకు,లిప్స్ కి సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్, శోభిత దూళిపాల, దీపికా పదుకొనే,అమీ జాక్సన్ వంటి సెలబ్రిటీలను చూసినా కూడా క్లియర్ కట్ గా వాళ్ల సర్జరీ చేయించుకున్నట్టు అర్థమవుతుంది అంటూ డాక్టర్ రాజశేఖర్ చెప్పారు.
అయితే ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఈ విషయం తెలిసిన ఈ సెలబ్రెటీల అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ నిజంగానే ముక్కుకి, లిప్స్ కి సర్జరీ చేయించుకున్నారని చాలామంది భావిస్తున్నారు.(Allu Arjun)