Andrea: సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు వయసుతో పని లేకుండా ఎవరితోనైనా సినిమాల్లో నటించగలరు. ఎవరితోనైనా ఇంటిమేట్ సన్నివేశాల్లో చేయగలరు. ఇక కేవలం సినిమా వరకు మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా తమకంటే పెద్ద వయసులో ఉన్నవారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.అలాగే తమకంటే చిన్న వయసులో ఉన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఈ లిస్టులో చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు.
Andrea fell in love with that music director
అయితే ఈ హీరోయిన్ కూడా తనకంటే ఐదేళ్లు చిన్నవాడైనా వ్యక్తిని ప్రేమించి డేటింగ్ కూడా చేసింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆండ్రియా జర్మియా. నాగచైతన్య,సునీల్ కాంబినేషన్లో వచ్చిన తెలుగు మూవీ తడాఖాలో సునీల్ భార్యగా నటించిన ఆండ్రియా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆండ్రియా తెలుగులో కంటే ఎక్కువగా తమిళ్ లో ఫేమస్ అయిన నటి. (Andrea)
Also Read: Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ అలాంటిదంటూ అవమానించిన తెలుగు హీరో..?
అయితే గతంలో ఆండ్రియా జర్మియా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనిరుధ్ తో ప్రేమాయణం సాగించిన సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎవరికి తెలియకపోయేది. కానీ సుచీ లీక్స్ ద్వారా వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరి వ్యవహారం కాస్త బయటపడింది.అయితే వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ నడిచిందట.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ మాట్లాడుతూ మేం రిలేషన్ లో ఉన్నది నిజమే అని క్లారిటీ ఇచ్చారు. మరి ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు అని అడగగా.. మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల మనస్పర్దలు వచ్చాయి.అందుకే బ్రేకప్ చెప్పుకున్నాం.నాకు ఆ సమయంలో 19 సంవత్సరాలు ఆండ్రియా కి 25 సంవత్సరాలు అని చెప్పారు. అయితే అప్పటి ఓల్డ్ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.(Andrea)