Anjana is not Nani wife That heroine is correct fans shocking comments

Nani: తెలుగు ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ లేని హీరోల లిస్టులో చిరంజీవి, రవితేజ తర్వాత స్థానంలో నాని ఉంటారని చెప్పవచ్చు. డైరెక్టర్ అవుదామని వచ్చిన నాని చివరికి హీరోగా ఎదిగారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఇండస్ట్రీలో హిట్స్ ప్లాప్స్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్నారు. ఆయన నటనా టాలెంట్ కు గాను అందరూ నేచురల్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు.

Anjana is not Nani wife That heroine is correct fans shocking comments

అయితే నేచురల్ స్టార్ నాని దసరా సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో కూడా నటించాడు అని చెప్పవచ్చు. అలాంటి నాని తాజాగా సరిపోదా శనివారం అనే చిత్రం ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆయన ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో తెరను పంచుకున్నారు. కానీ ఆ ఒక్క హీరోయిన్ మాత్రం నానికి చాలా స్పెషల్ అట. (Nani)

Also Read: Meenakshi Chaudary: ఆ హీరో కొడుకుతో మీనాక్షి చౌదరి పెళ్లి ఫిక్స్.. ఇంత తొందరగానా..?

నానిని ఆ హీరోయిన్ తో చూస్తే ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతారట. అంతేకాదు ఆమె హీరోయిన్ గా ఉన్న ప్రతి సినిమా నానికి సూపర్ హిట్ అయింది. అలా నాని కి పర్ఫెక్ట్ గా జోడి అయ్యే కథానాయిక ఎవరో కాదు కీర్తి సురేష్. వీరిద్దరిని తెర పై చూస్తే ఫ్యాన్స్ కు సరికొత్త ఫీలింగ్ కలుగుతుందని అంటుంటారు. అంతేకాదు నానీకి లక్కీ హీరోయిన్ అంటే కీర్తి సురేష్ అని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Anjana is not Nani wife That heroine is correct fans shocking comments

అలాగే నానికి భార్యగా అంజనా కాకుండా కీర్తి సురేష్ అయితే ఇంకా బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారట. కానీ అభిమానుల ఆలోచనలను నిజం చేసే అవకాశం ప్రస్తుతం నానికి లేదు.కాబట్టి సినిమాల్లో అయినా నాని కీర్తి సురేష్ తో ఎక్కువగా నటించాలని కోరుతున్నారు. కీర్తి సురేష్ తర్వాత అంతగా సెట్ అయ్యే మరో హీరోయిన్ నిత్యమీనన్ అని కూడా కామెంట్లు పెడుతున్నారు.(Nani)