Genelia: హీరోయిన్ జెనీలియా నిజంగానే విడాకులు తీసుకోబోతుందా ..అసలు ఈ హీరోయిన్ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నారనే విషయం తెలిసిన ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంతకీ జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ కి ఎక్కడ చెడింది..ఇద్దరు కొడుకులు ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Another divorce in the industry Genelia away from her husband
ఢీ,బొమ్మరిల్లు,రెడీ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న జెనీలియా బాలీవుడ్ నటుడు మాజీ సీఎం మనవడు అయినటువంటి రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లాడింది.ఇక ఈ జంటకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. అయితే ఇది రూమర్ కాదు నిజమే..( Genelia)
Also Read: Mokshagna: 100 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న నందమూరి వారసుడు.. తొలి సినిమాకే అలా!!
అది కూడా స్వయంగా జెనీలియా చెప్పిన మాట. ఇక విషయంలోకి వెళ్తే..జెనీలియా భర్త అర్ధరాత్రి 1 గంటలకి అంతా అయిపోయింది నీకు బ్రేకప్ చెప్పాలి అనుకుంటున్నాను.. లెట్స్ బ్రేకప్ అంటూ ఒక మెసేజ్ పంపాడట. ఇక ఈ విషయం తెలియక ఉదయాన్నే ఫోన్ చూసినా జెనీలియా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అసలు ఏంటి ఇలా పెట్టారు అని..
ఇక తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేసి ఏం పని చేస్తున్నావ్ అని రితేష్ అడిగేసరికి జెనీలియా షాక్ లో ఉండి నువ్వు చేసిన పని ఏంటి అంటూ రాత్రి పెట్టిన మెసేజ్ పూర్తిగా చెప్పేసిందట. దాంతో రితేష్ ఓహో ఆ మెసేజ్ గురించి మాట్లాడుతున్నావా.. అది ఏదో సరదాగా చేశానులే..జస్ట్ జోకింగ్ అంటూ నవ్వే సారట. కానీ ఆ బ్రేకప్ అని పెట్టిన మెసేజ్ కి మాత్రం జెనీలియా చాలా ఏడ్చిందట.అయితే ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో జరిగిన విషయం అని జెనీలియా చెప్పింది.( Genelia)