Electric Scooter: ఇండియన్ మార్కెట్లోకి… అనేక రకాల వాహనాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా మన భారత దేశంలో చాలా ఎక్కువ అయిపోయింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో… ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఎక్కువ శాతం… ఎలక్ట్రిక్ బైక్స్ రిలీజ్ చేస్తున్నాయి. Electric Scooter

Another electric scooter launched in India 85 KM mileage

ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ వచ్చేసింది. ఇండియాకు చెందిన… Ivoomi అనే ఎలక్ట్రిక్ కంపెనీ… ఎస్ వన్ లైట్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ తీసుకువచ్చింది. ఈ స్కూటర్ ను ఆరు కలర్స్ లో లాంచి చేసింది ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఇందులో మిడ్ నైట్ బ్లూ, రెడ్, బ్లూ కలర్, మూన్ గ్రే మరియు వైట్ కలర్స్ ఉన్నాయి. Electric Scooter

Also Read: Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. 150 KM మైలేజ్ ?

అంతేకాకుండా ఈ స్కూటర్ లో రెండు బ్యాటరీలను అందిస్తుంది కంపెనీ. గ్రాఫైట్ ఆయాన్ బ్యాటరీతో ఒక బైకు… మరొకటి లిథియం అయాన్ తో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకువచ్చింది. ఇందులో గ్రాఫిట్ అయాన్ మోడల్ బైకు 55 వేల రూపాయలుగా ఉంది. లిథియం అయాన్ బైక్ వచ్చేసి 65 వేల రూపాయలు ఉంది. అంటే ఈ రెండు బైక్ లకు 10000 రూపాయల తేడా ఉంటుంది. Electric Scooter

గ్రాఫిన్ అయాన్ బైకు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 75 కిలోమీటర్ల మైలేజ్ ఎంత ఇస్తుంది. అదే లిథియం అయాన్ బైక్ అయితే ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 85 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. గ్రాఫిన్ మోడల్ బైక్ అయితే 45 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. లిథియం మోడల్ బైకు వచ్చేసి 55 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. ఈ రెండు బైకులు మూడు గంటలు చార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ అవుతాయి. Electric Scooter