ANR who went to the brink of death for what his friends did

ANR: తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉందంటే దానికి మూల స్తంభం అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ నటనలో మేటిగా నిలిచారు.. వీరిని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయి సినిమాల్లోకి వచ్చారని కూడా చెప్పవచ్చు. ఇలా ఇండస్ట్రీలో వీరు ఎదగడమే కాకుండా, ఇండస్ట్రీ కూడా ఎదిగేలా చేసి వేలాదిమందికి లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. అలాంటి ఏఎన్నార్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నాటక రంగంలో రాణించేవారు.

ANR who went to the brink of death for what his friends did

నాటకాలు చేసే సమయంలో ఎక్కువగా ఈమె స్త్రీ పాత్రలే చేయడంతో అప్పట్లో చాలామంది ఏఎన్ఆర్ ను గే, ఆడపిల్ల అంటూ హెలన చేసేవారట. అయినా ఏఎన్ఆర్ పట్టించుకోక తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారట. కానీ చివరికి హేళన చేసేవారు మరింత పెరగడంతో ఆయన ఓ రోజు ఇక బ్రతకం వేస్ట్ అనుకోని సూసైడ్ చేసుకుందామని అనుకున్నారట. (ANR)

Also Read: Prabhas: పెళ్లయ్యాక ప్రభాస్ ని చూసి ఏడ్చిన స్టార్ హీరో భార్య.. ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటంటే.?

కానీ సూసైడ్ స్పాట్లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారి వెనక్కి ఆలోచించి, ఎవరు నన్ను హేళన చేస్తున్నారో వారి ముందే నేను బాగా ఎదగాలనుకుని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేసి మంచి మంచి పాత్రలు చేస్తూ స్టార్ హీరోగా పేరు పొందారు. ఆయన ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని కూడా ఎదిగేలా ఎంతో కృషి చేశారు. అన్నపూర్ణ స్టూడియో పెట్టి ఎంతోమంది నటులకు ఆశ్రయమిచ్చి నటులుగా ఎదిగేలా చేయడంలో గొప్ప పాత్ర పోషించారని చెప్పవచ్చు.

ANR who went to the brink of death for what his friends did

అలా ఏఎన్నార్ ఆకాశమంత ఎత్తు ఎదగడంతో ఆయనను ఎవరైతే హేళన చేశారో వాళ్లే చివరికి వచ్చి తప్పు తెలుసుకున్నారని నాగార్జున అక్కినేని శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి నాన్న ఎంతో కృషి చేశారని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఈ విధంగా నాగార్జున ఈ కామెంట్స్ చేయడంతో అక్కినేని అభిమానులంతా కన్నీరు పెట్టుకున్నారని చెప్పవచ్చు.(ANR)