Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా అంటే సినీ ఇండస్ట్రీకి పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన దాదాపు 150 కి పైగా సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..విలన్ గా.. నటించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.అయితే అలాంటి ఈ హీరో రీసెంట్ గానే తన పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి చేసిన సంగతి మనకు తెలిసిందే.తమిళ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య పెళ్లి జరిగింది. వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.
Arjun second daughter’s wedding fixs.. Who is the boy
ఇక ఈ పెళ్లికి ఎంతో మందిసినీ సెలబ్రెటీలు కూడా వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు.అయితే తాజాగా పెద్ద కూతురు పెళ్ళై కనీసం 6 నెలలు, సంవత్సరం కూడా దాటకుండానే అర్జున్ తన చిన్న కూతురుకి పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు అంటూ శాండల్ వుడ్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే అర్జున్ తన రెండో కూతురికి కూడా పెళ్లి ఫిక్స్ చేశారా.. వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. (Arjun)
Also Read: Chiranjeevi: ఆ హీరో వల్లే చిరంజీవి కోటేశ్వరుడయ్యాడా..?
అర్జున్ సార్జా చిన్న కూతురు అంజనా అందరికీ తెలిసే ఉంటుంది.. అయితే తాజాగా అంజనా తన అక్క పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.అయితే ఈ ఫొటోస్ లో తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోలో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కనిపించారు. అయితే ఆ అబ్బాయి ఫొటోస్ చూసిన చాలామంది జనాలు ఆ హ్యాండ్సమ్ అబ్బాయి అంజనా ప్రియుడా ఏంటి..
అచ్చం విదేశీయుడి లాగే కనిపిస్తున్నాడు. ఈ ముద్దుగుమ్మ కూడా త్వరలోనే పెళ్లికి రౌడీ అవుతోందా.. అర్జున్ రెండో కూతురు పెళ్లి కూడా ఫిక్స్ చేశాడా..అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.మరి అంజనా షేర్ చేసిన ఫోటోలో ఉన్న అబ్బాయి ఆమె లవరా లేక బంధువుల అబ్బాయా అనేది తెలియాల్సి ఉంది.(Arjun)