Balakrishna Heroine pregnent

Balakrishna: బాలకృష్ణ హీరోగా చేసిన రెండు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేసింది. అయితే ఈయనతో నటించడమే కాదు ఈయనపై పరోక్ష కామెంట్లు కూడా చేసింది. అవి ఎలా అంటే వివాదాస్పద కామెంట్లు.. నేను తెలుగులో నటించిన సమయంలో ఓ పెద్ద హీరో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఆ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది.

Balakrishna Heroine pregnent

ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.ఆమెనేనండి బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే.. థియేటర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా హీరోయిన్ గా రాణించింది. అలా రాధిక తెలుగులో రక్త చరిత్ర,రక్త చరిత్ర 2, లయన్,ధోని,లెజెండ్ వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది.(Balakrishna)

Also Read: Samantha: చైతూకి సంబంధించిన ఆ ఒక్క సీక్రెట్ గిఫ్ట్.. ఇంకా సమంత దగ్గరే ఉందా..?

అలాగే తమిళంలో రజినీకాంత్ తో కబాలి మూవీలో నటించింది. అలా సౌత్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బ్రిటిష్ వయోనలిస్టు బెండిక్ట్ టేలర్ తో 2012లోనే వివాహం చేసుకుంది.అయితే పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు రాధిక ఆప్టే తన ప్రేగ్నేన్సి కి సంబంధించిన విషయం బయట పెట్టలేదు.కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంట్ అయింది.

Balakrishna Heroine pregnent

ఈ శుభవార్తని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుని అభిమానులకు కనుల విందు చేసింది. రాధిక ఆప్టే నటించిన సిస్టర్ మిడ నైట్ అయినా మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో ని లండన్ లో ప్రదర్శించారు. అయితే లండన్ కి వెళ్లిన రాధిక ఆప్టే ఈ ఈవెంట్లో పాల్గొన్న సమయంలో ఆమెకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో రాధిక ఆప్టే తల్లి కాబోతుందని అందరికీ తెలిసొచ్చింది. ఇక వచ్చేనెల అంటే నవంబర్ లోనే ఈ ముద్దుగుమ్మ కి బేబీ పుట్టబోతుందని తెలుస్తోంది.(Balakrishna)