IAS Amrapali: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… రేవంత్ రెడ్డి సర్కార్కు ఎదురు దెబ్బ తగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకున్న… ఐఏఎస్ అధికారి అమ్రాపాలి…. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోనున్నారు. ఈ మేరకు కేంద్రం తాజాగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. IAS Amrapali
Big shock to IAS Amrapali
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాట ఆమ్రాపాలి, అలాగే రోనాల్డ్ రోస్ అనే ఇద్దరు అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాడర్ కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు… అమ్రాపాలి అలాగే రోనాల్డ్ ఇద్దరు… చంద్రబాబు ప్రభుత్వంలో పని చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేరుతో.. లీకలు కూడా విడుదల చేసింది… మోడీ ప్రభుత్వం. IAS Amrapali
Also Read: Jagan: హర్యానాలో బీజేపీ విజయం..జగన్ సంచలన నిర్ణయం ?
అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు… లేకల్ కూడా 9వ తేదీనే పంపించేసింది కేంద్ర సర్కార్. సోమవారం రోజున… అంటే దసరా పండుగ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఈ ఇద్దరు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. వాసవంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత…. స్మిత సబర్వాల్ ను పక్కకు పెట్టి… అమ్రా పాలికి కీలక పదవులు ఇచ్చారు. జిహెచ్ఎంసి బాధ్యతలు కూడా ఆమెకే ఇవ్వడం జరిగింది. కానీ… ఇప్పుడు ఆమె ఏపీకి వెళ్లడంతో రేవంత్ రెడ్డికి షాక్ తప్ప లేదని చెప్పవచ్చు. IAS Amrapali