Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా కూల్చి వేసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు… వ్యతిరేకంగా అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు మూసి పరివాహక ప్రాంత ప్రజలు. వరుసగా బాధితులందరూ హైకోర్టును ఆశ్రయించారు. అన్యాయంగా మూసి పరివాహక ప్రాంతంలో… తమ ఇండ్లను కూల్చివేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్… కుట్రలు చేస్తోందని పిటిషన్లు వేశారు. Revanth Reddy

Big Shock To Revanth Reddy over Musi River basin

అయితే తాజాగా ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తాజాగా విచారణ చేసింది. ఈ సందర్భంగా దాదాపు 100 ఇండ్ల యజమానులకు… తెలంగాణ హైకోర్టు అండగా నిలిచింది. మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఈ 100 ఇండ్లను కూల్చకుండా…. స్టే తెచ్చుకున్నారు ప్రజలు. ఈ వందమంది బాటలోనే.. మరో 15 వేల మంది బాధితులు హైకోర్టుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Revanth Reddy

Also Read: Ys Jagan: వైఎస్‌ జగన్‌ కు 16 నెలల జైలు శిక్ష ?

తమ ఇల్లు కూల్చివేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని… ప్రజలు చెబుతున్నారు. ఈ కార్డు 16 వేల ఇండ్లను కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్… చెబుతోంది. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు తోవ ఖర్చులు 20000 ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రెండు నుంచి మూడు కోట్లు విలువ చేసే ఇండ్లను ప్రభుత్వానికి ఇచ్చేసి మేము డబుల్ బెడ్ రూమ్ లో ఉండాలా..? అని బాధితులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. Revanth Reddy