Bollywood producer who fully utilizes the Prabhas Heroine

Heroine: ప్రస్తుత కాలంలో ఏ సినిమా వచ్చిన తప్పనిసరిగా ఆ చిత్రంలో స్పెషల్ సాంగ్ అనేది పెడుతున్నారు. సినిమాకు హీరోయిన్ ఓకేత్తయితే స్పెషల్ సాంగ్ లో చేసే మరో హీరోయిన్ మరో ఎత్తు.. ఎంత పారితోషకం ఇచ్చైనా సరే, స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్స్ ని పెడుతున్నారు.. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేసేవారు అత్యధిక పారితోషకం డిమాండ్ చేస్తూ ఆ సాంగ్స్ లో నటిస్తున్నారు. కానీ స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ హీరోయిన్ మాత్రం నిర్మాతను నమ్మి ఫ్రీగానే స్పెషల్ సాంగ్స్ చేసిందట..

Bollywood producer who fully utilizes the Prabhas Heroine

మరి ఆమె ఎవరు.. వివరాలు ఏంటో చూద్దాం.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టేటువంటి ముద్దుగుమ్మల్లో నోరా పతేహి ఒకరు.. ఈ విధంగా ఎంతో పేరు ఉన్నటువంటి ఈ బ్యూటీని ఒకానొక టైంలో అనేక సమస్యలు చుట్టుముట్టాయట. కనీసం ఇంటి అద్దె, తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి చేరుకుందట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయట పెట్టింది.. నేను ఫారన్ వెళ్లాలనుకుంటున్న టైంలో కమారియా, దిల్బర్ పాటలు ఆఫర్ చేశారు..(Heroine)

Also Read: Rajamouli: మహేష్ కోసం స్టార్ హీరో భార్య ను రంగంలోకి దించుతున్న జక్కన్న!!

ఇక చివరగా ఈ పాటల ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాను. అదే మంచి టైం అని భావించి కనీసం పారితోషకం కూడా అడగకుండా ఓకే చేసేసాను.. ఇక కమారియా పాట షూటింగ్ రెండు వారాలపాటు, దీని తర్వాత దిల్బర్ సాంగ్ షూటింగ్ జరిగింది.. రెండు సాంగ్స్ ఫ్రీగానే చేశాను..నాకు అవసరం ఉన్నా కానీ డబ్బులు అడగలేదు.. ముందుగా నన్ను నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనుకొని ఆ సాంగ్స్ చేశానని చెప్పింది..

Bollywood producer who fully utilizes the Prabhas Heroine

వాటిని నేను ఒక ఐటమ్ సాంగ్ లా చేయకుండా స్పెషల్ పెర్ఫార్మెన్స్ లా చూపించాలి అనుకొని ఆ విధంగానే అందులో చేశాను.. ఇందులో దిల్బర్ అనే పాటకు నాతో పాటు స్టేజ్ పై ఉండే డాన్సర్లతో వారం రోజులపాటు ప్రాక్టీస్ చేసి ఎంతో కష్టపడ్డాను. ఈ టైంలో చిత్ర యూనిట్ వారు నాకు ఒక చిన్న బ్లౌజ్ ఇచ్చారు. అయితే నేను అందంగా కనిపించాలని, చిన్నది తీసుకొచ్చి ఇవ్వడంతో అది వల్గర్ గా ఉంటుందని చెప్పి బ్లౌజ్ సైజు కాస్త పెంచమని చెప్పేశారు. వారు పెద్ద బ్లౌజ్ తీసుకొచ్చారు.. ఆ తర్వాత నేను చేసిన రెండు పాటలు అద్భుతమైన హిట్ సాధించాయి.. కానీ వీటికి నిర్మాత నాకు ఒక్క రూపాయి కూడా పారితోషకం అందించలేదు.(Heroine)