BSA Gold Star: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసిన టు వీలర్ వాహనాలు లేదా ఫోర్ వీలర్ వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. అయితే ఎంత ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన… పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడం మరవడం లేదు జనాలు. BSA Gold Star
BSA Gold Star vs Royal Enfield Interceptor spec comparison
ఇక ముఖ్యంగా మన ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. యూత్ తో పాటు…. అంకుల్స్ కూడా ఈ బైక్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే…. ఈ బైక్ ను తలదన్నేలా కొత్త బైక్ రాబోతుంది. బ్రిటిష్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్… సరికొత్త బైకును మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. BSA Gold Star
Also Read: Maruti Fronx Velocity Edition: మార్కెట్లోకి మరో మారుతి కారు.. రూ.7.29 లక్షలు మాత్రమే.!
బి ఎస్ ఏ గోల్డ్ స్టార్ పేరుతో…. కొత్త బైక్ తీసుకువచ్చేందుకు క్లాసిక్ లెజెండ్స్…. ఫైనల్ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఈ బైక్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు టీజర్ ను కూడా రిలీజ్ చేసింది కంపెనీ. ఇక ఈ బైక్ 650 సీసీ ఇంజన్ తో రాబోతుంది. 45 బిహెచ్పి పవర్ అలాగే 55 ఎన్ఎం పార్కును రిలీజ్ చేస్తుంది. BSA Gold Star
ఈ బైకుకు ఆరు స్పీడ్ గేర్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా 12 లీటర్ల ఇంధనం పడుతుంది. మన భారతదేశంలో…. ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా ఈ బైకు రాబోతుంది. ఇక ఈ బైక్ ధర 3 లక్షల రూపాయలకు పైగా ఉండే ఛాన్స్ ఉంది. BSA Gold Star