Bunny who shed tears at his wife words

Bunny: ఏంటి నిజంగానే స్నేహారెడ్డి బన్నీని అంత మాట అనిందా..నువ్వు చచ్చినా పర్వాలేదు అని అల్లు అర్జున్ మొఖం మీద అని ఎందుకు అలా బాధ పెట్టింది.అల్లు అర్జున్ ఆ మాటలు విని ఎంత బాధపడ్డాడో అనుకుంటారు ఈ విషయం తెలిసిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.మరి ఇంతకీ స్నేహారెడ్డి అన్ని కఠినమైన మాటలు అల్లు అర్జున్ ని ఎందుకు అన్నదో ఇప్పుడు చూద్దాం..

Bunny who shed tears at his wife words

అల్లు అర్జున్ ని నువ్వు చచ్చినా పర్వాలేదు అని స్నేహ రెడ్డి అనడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. అల్లు అర్జున్ హీరోగా అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అందరూ చూసే ఉంటారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అట్టర్ ప్లాఫ్ అయిన సంగతి మనకు తెలిసిందే.(Bunny)

Also Read: Sneha Reddy: ఆ హీరోయిన్ అంటే అల్లు అర్జున్ వైఫ్ కి ఎందుకంత కోపం..కాపురంలో చిచ్చు!!

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సమయంలో తన భార్యకి ఫోన్ చేసి అల్లు అర్జున్ నేను ఆర్మీలోకి వెళ్తే నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్పింది. మరి ఒకవేళ ఆర్మీలో చేరిన సమయంలో యుద్ధాలు వస్తే నేను మరణిస్తే ఏం చేస్తావు అంటే నువ్వు చచ్చినా పర్వాలేదు. నేను బాధ పడను. ఎందుకంటే మన దేశం కోసం నువ్వు ప్రాణాలు అర్పించినందుకు నేను బయటి వాళ్లతో చాలా గర్వంగా చెప్పుకుంటాను.

Bunny who shed tears at his wife words

నా భర్త దేశం కోసం పోరాడి వీర మరణం పొందాడు అంటూ స్నేహ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇస్నేహ రెడ్డి మాటలకు బన్నీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్నేహ రెడ్డి చేసిన కామెంట్స్ కి బన్నీ ఎలా కన్నీళ్లు పెట్టుకున్నాడో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.(Bunny)