Again Special FD scheme is available

PM Kisan 16th Installment: కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములను తీసుకువస్తోంది. కేంద్రం అందించే స్కీముల వలన చాలామందికి ఎంతో ఉపయోగం ఉంటోంది. రకరకాల ప్రయోజనాలని పొందుతున్నారు కేంద్రం రైతుల కోసం కూడా ప్రత్యేకించి కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న స్కీముల వలన చాలామంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిది యోజన లబ్ధిదారులకి గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి కాస్త ముందుగా అకౌంట్ లో డబ్బులు పడబోతున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 28 న పిఎం కిసాన్ 16వ విడత నిధులను విడుదల చేయబోతున్నారు మహారాష్ట్రలో నుండి మోడీ హిందువులని విడుదల చేయబోతున్నారు.

PM Kisan 16th Installment

ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సహా కిసాన్ అధికారిక ఎక్స్ అకౌంట్లో కూడా వెల్లడించారు చివరిసారిగా 15వ విడత నిధుల్ని నవంబర్ 15న విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పుడు మొత్తం ఎనిమిది కోట్లకి పైగా లబ్ధిదారులకి 18 వేల కోట్లు విడుదల చేశారు ఇప్పుడు ఒక్కొక్కరికి 2000 వేస్తున్నారు. రైతులకు ఆర్థికంగా వెన్నదనుగా కేంద్రం నిలుస్తోంది ఏటా 6000 ని పిఎం కిసాన్ పథకం నుండి అందిస్తోంది 2019లో ఈ స్కీం ప్రారంభమైంది దీనిని ఏడాదికి 6000 అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో కేంద్రం డబ్బులు ఇస్తుంది.

Also read: calories: హర్రర్ మూవీతో ఏకంగా అన్ని క్యాలరీలు అవుట్.. గంట వాకింగ్ చేసిన రాణి రిజల్ట్..!

రైతులకి పంట పెట్టుబడి సహాయం కింద ఈ స్కీమ్ ని ప్రారంభించారు పిఎం కిసాన్ నిధులు అందుకోవాలని అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్ కార్డుతో అనుసంధించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలానే ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఉండాలి వివరాలని పొందడానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. ఇంకా యాప్ కూడా ఇలాగే అందుబాటులో ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకి కూడా కాల్ చేయవచ్చు (PM Kisan 16th Installment).

Again Special FD scheme is available
Join WhatsApp