Nagarjuna: ఏంటి నాగార్జున,నాగచైతన్య ఇద్దరు ఒక హీరోయిన్ తో ఎఫైర పెట్టుకున్నారా.. వింటుంటేనే చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే హీరోయిన్ తో ఎఫై నడపడం ఏంటి అని కొంతమంది ఈ వార్త చూడగానే తిట్టుకుంటారు.అయితే నిజంగానే చైతన్య, నాగార్జున ఇద్దరు ఒక హీరోయిన్ రిలేషన్ పెట్టుకున్నారా..అసలు ఈ వార్త ఎక్కడి నుండి పుట్టుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..
Chaitu and Nagarjuna love with the same heroine
నాగార్జున,నాగచైతన్య ఇద్దరు ఓకే హీరోయిన్ ఎఫై** పెట్టుకోవడం అంటే అది నిజం కాదు.ఒక రూమర్.. అదేంటంటే.. గతంలో హీరోయిన్ అనుష్క శెట్టి తో నాగార్జునకి ఎఫైర్ వార్తలు రాశారు.వీరిద్దరి కాంబినేషన్లో డమరుకం, డాన్, రగడ,కేడి, ఓం నమో వెంకటేశాయ,సూపర్ వంటి సినిమాలు వచ్చాయి.అలాగే నాగార్జున చేసిన సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది అనుష్క.(Nagarjuna)
Also Read: Hema: తిరుమలలో నటి హేమ.. రేవ్ పార్టీ పై షాకింగ్ కామెంట్స్.?
దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఎఫైర్ వార్తలు సృష్టించారు. కానీ ఇది కామనే.అయితే ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని నాగచైతన్యతో అనుష్క కి ఎఫైర్ ఉంది అంటూ కొన్ని ప్రముఖ పత్రికలు రాయడంతో నాగార్జున ఫైర్ అయ్యారు.
ఆ వార్తలు రాసిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని చెప్పారు.అంతేకాదు నాగచైతన్య తో అనుష్క పెళ్లి జరగబోతుంది అని కూడా రాయడంతో నాగార్జున కోపం నషాలానికి ఎక్కింది. అసలు నాగచైతన్య హైట్ ఏంటి అనుష్క హైట్ ఏంటి..ఇప్పటివరకు వాళ్ళిద్దరూ ఏ సినిమాలో కూడా కలిసి నటించలేదు. ఎందుకు ఇలా లేనిపోని వార్తలు రాయడం అంటూ ఫైర్ అయ్యారు దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది.(Nagarjuna)