Bollywood: గత వారం రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ కదంబరి… చుట్టే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. వైసిపి బడా నేతలను ఇరికించేందుకు… తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కేసును తెరపైకి తీసుకువచ్చిందట చంద్రబాబు కూటమి ప్రభుత్వం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి బాలీవుడ్ హీరోయిన్ కదంబరీతో ప్రేమలో పడ్డాడట. Bollywood
Chandrababu huge sketch Vijayawada secret Bollywood heroine
అయితే మొదటగా ఆమె ప్రేమలో పడ్డ విద్యాసాగర్… ఆ తర్వాత ఆమెకు హ్యాండ్ ఇచ్చాడట. అంతేకాదు ఆమెను వదిలించుకునేందుకు ఐదు కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారట వైసిపి నేతలు. అయితే బాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఆఫర్ ను రిజెక్ట్ చేసి… తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసిందట. ఈ తరుణంలోనే రంగంలోకి సజ్జలతో పాటు ఏపీ ఐపీఎస్ అధికారులు దిగారని సమాచారం. Bollywood
Also Read: Jagan: జగన్ కు మరో ఎదురు దెబ్బ.. టిడిపిలోకి మోపిదేవి?
14 రోజుల పాటు… ఆ బాలీవుడ్ హీరోయిన్ ను బంధించారట ఆ వైసీపీ నేతలు. దీనికి పోలీసులు సహకరించినట్లు సమాచారం. అయితే పాత కేసును తెరపైకి తీసుకు వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ కేసును ఎంక్వయిరీ కూడా ప్రత్యేక అధికారితో చేయిస్తోంది. వెంటనే ఈ కేసును తేల్చాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. Bollywood
ఇందులో భాగంగానే రహస్యంగా బాలీవుడ్ హీరోయిన్ ను ముంబై నుంచి తీసుకు వస్తున్నారట. మొదట హైదరాబాదుకు చేరుకొని ఆ తర్వాత ఆ విజయవాడకు ఆ బాలీవుడ్ హీరోయిన్ చేరుతుందని సమాచారం. ఆ తర్వాత ఆమెతో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సజ్జలపై ఆమె హాట్ కామెంట్స్ చేసే ఛాన్స్ ఉందట. Bollywood