Chiranjeevi who fell for the beauty of that heroine for the first time

Chiranjeevi: ఏంటి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? 60 ఏళ్లు దాటుతున్న ఈ హీరో ఏ హీరోయిన్ పై మనసు పడ్డాడు అనేది ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో క్లీన్ అండ్ నీట్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో.ఎందుకంటే ఈయన ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కానీ ఒక్కరితో కూడా ఎఫైర్ వార్తలు వినిపించలేదు. ఇక సుమలత,రాధిక, రాధా, భానుప్రియ వంటి హీరోయిన్లతో ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ అవి ఫేక్ అని తేలిపోయాయి.

Chiranjeevi who fell for the beauty of that heroine for the first time

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ కుర్ర హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయారు. ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ.. అవును మీరు వినేది నిజమే. అయితే ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం తాజాగా నభా నటేష్ హీరోయిన్ గా చేస్తున్న నాగబంధం మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలలో మెగాస్టార్ చిరంజీవి,దిల్ రాజ్ లు పాల్గొన్నారు. (Chiranjeevi)

Also Read: Shruti Haasan: అడివి శేష్ కొంప ముంచిన శ్రుతి హాసన్.. డెకాయిట్ ఆగినట్లేనా!!

అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలలో నభా నటేష్ లెహంగా వేసుకొని చాలా అందంగా కనిపించింది. ఇక లెహంగాలో ఉన్న నభా నటేష్ అందానికి మెగాస్టార్ ఫిదా అయిపోయారు. ఆమెను అలాగే చూస్తూ ఉన్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో కొంతమంది నెటిజన్స్ ఈ వీడియోలు ఫోటోలు చూసి నభా నటేష్ అందానికీ మెగాస్టార్ ఫిదా అయిపోయాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Chiranjeevi who fell for the beauty of that heroine for the first time

డెవిల్ మూవీ తో దర్శకుడు గా మారిన నిర్మాత నామా అభిషేక్ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ నాగబంధం ది సీక్రెట్ ట్రేజరీ.. ఈ సినిమాలో పెదకాపు సినిమాలో హీరోగా చేసిన విరాట్ కర్ణ హీరో గా చేయగా.. హీరోయిన్లుగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సమయంలో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.(Chiranjeevi)