Nithya Menen: ఏంటి నిత్యామీనన్ రిజెక్ట్ చేయడం వల్ల నజ్రియా ఫహద్ ల పెళ్లి జరిగిందా.. ఫహద్ ఫాజిల్ నిత్య మీనన్ ని ప్రేమించారా? ఎందుకు ఆమె రిజెక్ట్ చేసింది..అసలు దీని వెనుక ఉన్న స్టొరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నిత్యామీనన్ రిజెక్ట్ చేయడం అంటే ఫహద్ ప్రేమిస్తే ఆమె రిజెక్ట్ చేయడం కాదు.
Did Nazriya marry Fahad Fazil because of Nithya Menen rejection
నిత్యమీనన్ చేసే సినిమాని రిజెక్ట్ చేసిందట. ఇక అసలు విషయం ఏమిటంటే.. బెంగళూరు డేస్ అనే సినిమాలో దుల్కర్ సల్మాన్,ఫహాద్ ఫాజిల్, ఇషా తల్వార్, నజ్రియా నజీమ్, నివీన్ పౌలీ,పార్వతీ వంటి కొంతమంది ఆర్టిస్టులు నటించారు. అయితే ఈ సినిమాలో మొదట నజ్రియా నజిమ్ పాత్రలో నిత్యమీనన్ కి అవకాశం వచ్చిందట. (Nithya Menen)
Also Read: Naga Manikanta: అమ్మాయిలతో ఎఫైర్స్.. భార్య విడాకులు.. నాగ మణికంఠ జీవితం నాశనం.?
కానీ నిత్యమీనన్ మాత్రం వేరే సినిమాలో ఆఫర్ ఉండడంతో ఈ సినిమా రిజెక్ట్ చేసిందట.ఇక నిత్య మీనన్ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ పాత్ర చేసే అవకాశం నజ్రియా నజీమ్ కి వచ్చింది. అయితే ఈ సినిమాలో చేసే సమయంలో లోనే నజ్రియా ఫహాద్ ల మధ్య ప్రేమ చిగురించింది.అలా నిత్యమీనన్ తప్పుకోవడంతో వీరిద్దరి మధ్య జత కుదిరింది.
ఒకవేళ ఇందులో నిత్యమీనన్ చేసి ఉంటే నజ్రియా, ఫహాద్ లా పరిచయం జరిగి ఉండేది కాదు. ఇక ఇదే విషయాన్ని నజ్రియా నజీమ్, ఫహాద్ లు నిత్యమీనన్ ని కలిసిన ప్రతిసారి చెబుతారట. మీ వల్లే మా పెళ్లి జరిగింది అంటూ.. అలా నిత్యమీనన్ కారణంగా నజ్రియా ఫహద్ లు ఒక్కటయ్యారు.(Nithya Menen)