Uday Kiran: తెలుగు ఇండస్ట్రీలో 2000 సంవత్సర కాలంలో ఉదయ్ కిరణ్ హవా నడిచింది. ఈయన చేసిన సినిమాలు హిట్ సాధించడంతో ఉదయ్ కిరణ్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పట్లో ఈయనను బీట్ చేసే హీరో లేడు అనే స్థాయికి చేరుకున్నాడు. ఆ విధంగా ఉదయ్ కిరణ్ ఎన్నో అవాంతరాలు దాటి స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఉదయ్ కిరణ్ జీవితం ఇలా తలకిందులు కావడానికి కారణం ఎవరు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Did Uday Kiran stop Sushmita marriage because of that hero
ఉదయ్ కిరణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం మెగా ఫ్యామిలీ అని చాలామంది అంటుంటారు. ఈ వార్తలు ఆయన మరణం నుంచి మొదలు ఇప్పటివరకు ఏదో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురితో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సల్ చేసుకోవడమే అని అంటారు. అయితే ఉదయ్ కిరణ్ తో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ సమయంలో చిరంజీవికి ఆయన అల్లుడు కాబోతున్నారని తెలుసుకున్న దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు.(Uday Kiran)
Also Read: Nagarjuna: బిజినెస్ మ్యాన్ తో సీక్రెట్ యవ్వారం.. నాగార్జున హీరోయిన్ మామూలుది కాదు.?
దాదాపు పది సినిమాల వరకు అడ్వాన్సులు కూడా ఇచ్చి సైన్ చేయించుకుని వెళ్లిపోయారట. చిరంజీవికి అల్లుడు కాబోతున్నాడు అనే వార్త అందరికీ తెలిసి ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇంతలో ఏమైందో ఏమో ఉదయ్ కిరణ్ కు సుస్మిత క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి ఎవరో చెప్పడంతో ఆయన పెళ్లి క్యాన్సిల్ చేయించుకున్నారు. చిరంజీవి ఎంత చెప్పిన వినకుండా సుస్మిత ను పెళ్లి చేసుకోనని మొహం మీదే చెప్పారట. ఇక ఉదయ్ కిరణ్ సుస్మితను పెళ్లి చేసుకోవట్లేదు అని తెలిసిన తర్వాత ఆయనకు వచ్చిన సినిమాలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి.
దర్శక నిర్మాతలు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. చివరికి ఉదయ్ కిరణ్ కు ఎలాంటి ఆఫర్లు కూడా రాకుండా అయిపోయాయి. దీనికి కారణం చిరంజీవి కాదట. ఒక వ్యక్తి చెప్పుడు మాటలు విని ఉదయ్ కిరణ్ ఈ విధంగా కెరియర్ పాడు చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లోని ఒక హీరో సుస్మిత గురించి చాలా బ్యాడ్ గా చెప్పారట. పెద్దింటి అమ్మాయి కదా ఆమె చాలామందితో తిరిగింది. దీంతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన పెళ్లిని క్యాన్సల్ చేసుకున్నారు. అలా ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఉదయ్ కిరణ్ కెరియర్ వెనక్కి రావడం మొదలైంది. చివరికి ఆఫర్లు లేక బతకలేని పరిస్థితి వచ్చి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించారు.(Uday Kiran)