Divya vani: బాపు బొమ్మ అనే పేరు వినగానే అందరికీ సీనియర్ నటి దివ్యవాణి మాత్రమే గుర్తుకు వస్తుంది.. ఈమె బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమా ద్వారా ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఫేమస్ అయింది. ఇక ఈ సినిమాలో అచ్చం బాపు బొమ్మలా ఉండే దివ్యవాణికి ఇండస్ట్రీ లో ఎంతో క్రేజ్ వచ్చి ఆ తర్వాత వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి సంచలన విషయం బయటపెట్టింది దివ్యవాణి.
Divya vani: To look hot heroines do that on the back side
ఆమె మాట్లాడుతూ..చాలా మంది హీరోయిన్లు సెక్సీగా కనిపించడం కోసం కాస్ట్యూమ్స్ వేసుకునే సమయంలోనే బ్యాక్ సైడ్ ప్యాడ్స్ పెట్టుకునేవారు.కానీ నాకు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నేను మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేసే దాన్ని.ప్రతి రోజూ స్విమ్ చేస్తూ నా ఫిజిక్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునే దాన్ని. నా కంటే ఎక్కువగా మా అమ్మ నా పై కేర్ తీసుకునేది. (Divya vani)
Also Read: Trisha: త్రిష వల్లే నా జీవితం నాశనం.. వామ్మో తెరవెనుక త్రిష ఇలా ప్రవర్తిస్తుందా?
అలాగే అందరు హీరోయిన్స్ విగ్గులు పెట్టుకుంటే మా అమ్మ మాత్రం నా జుట్టుపై స్పెషల్ కేర్ తీసుకొని కుంకుడు కాయలతో తలస్నానం చేయించేది. అలాగే మా అమ్మ ఆహారంలో ఎన్నో కండిష న్లు పెట్టేది. అమ్మ చెప్పిన ఆహార పద్ధతులను నేను కూడా పాటించేదాన్ని.అందుకే ఆ సమయంలో నేను మంచి బాడీ ని మెయింటైన్ చేశాను. అందుకే నన్ను అప్పట్లో బాపు బొమ్మ అని పిలిచేవారు.
ఇక బాపు బొమ్మ అని పిలవడానికి కారణం డైరెక్టర్ బాపు గారే. ఆయన్ని నేను తండ్రిగా భావిస్తాను. అలాగే మిస్టర్ పెళ్ళాం సినిమాలో నాకు అవకాశం వచ్చింది కానీ రాజేంద్రప్రసాద్ గారు నన్ను తీసేశారు.ఆ తర్వాత నేను ఎంతగా బతిమిలాడినా కూడా నన్ను తీసుకోలేదు అంటూ దివ్యవాణి సంచలన కామెంట్స్ చేసింది.(Divya vani)