Muvi 125 5G: ఇండియన్ మార్కెట్లో… రకరకాల వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద పెద్ద వెహికల్స్ అలాగే చిన్న వాహనాలు కూడా ఉన్నాయి. టు వీలర్ వెహికల్స్ కూడా విపరీతంగా ఉంటాయి. మన భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో… వాహనాల కొనుగోళ్లు విపరీతంగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మన ఇండియాలో కూడా కొత్త కొత్త రకాల వాహనాలు వస్తున్నాయి. Muvi 125 5G
EBikeGo Launches Muvi 125 5G Electric Scooter In India
ఇక ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు వంద రూపాయలు దాటిపోయాయి. దీంతో… పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల కంటే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. Muvi 125 5G
Also Read: Hindustan Power Kela Sons: త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది…60 కిమీ మైలేజ్…ధర ఎంతంటే !
ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ అయిన మేకర్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. Muvi పేరుతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చింది. ఈ బైక్ 125 సీసీ ఇంజన్ ఉన్న వాహనం. ఈ బైకు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే… 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మూడు గంటల్లోనే… ఈ బైకు దాదాపు 100% చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ తెలిపింది. Muvi 125 5G
ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లో సరికొత్త డిస్ప్లే ను అందిస్తున్నారు. ఇక ఈ బైకును మన మొబైల్ కు కనెక్ట్ చేసుకొని ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకులను త్వరలోనే దేశవ్యాప్తంగా లక్ష వరకు… విక్రయాలు జరపాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు కంపెనీ తెలిపింది. Muvi 125 5G