Naveen Chandra: She wrote that on the car and proposed to me

Naveen Chandra: అందాల రాక్షసి, త్రిపుర, లచ్చిందేవికి ఓ లెక్కుంది వంటి సినిమాల్లో హీరోగా చేసిన నవీన్ చంద్ర కేవలం హీరో గానే కాకుండా స్టోరీ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి ఓకే చెబుతున్నారు.అలా ఈయన నేను లోకల్,అరవింద సమేత వంటి సినిమాల్లో విలన్ గా కూడా యాక్ట్ చేశారు. ఇక అందాల రాక్షసి సినిమా హిట్ అవ్వడంతో ఈయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే లభించింది. అయితే తాజాగా ఈయన జబర్దస్త్ రీతు చౌదరి హోస్ట్ గా చేసే ఒక షోకి వచ్చారు.ఇక ఆ షోలో రీతు చౌదరి నవీన్ చంద్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది.

Naveen Chandra: She wrote that on the car and proposed to me

ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే ఫ్లవర్ ఇచ్చో లేదా ఏదైనా గిఫ్ట్ ఇచ్చో ప్రపోజ్ చేస్తారు కానీ మీకు ఓ అమ్మాయి వెరైటీగా అండర్ వేర్ ఇచ్చి ప్రపోజ్ చేసిందట నిజమేనా అని అడిగింది.దానికి నవీన్ చంద్ర ఓన్లీ అండర్ వేరే కాదు ఇంకా చాలానే ఇచ్చింది అంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు.ఆయన మాట్లాడుతూ.. నేను అందాల రాక్షసి సినిమా హిట్ అయ్యాక పోగు చేసుకున్న డబ్బులతో ఒక వైట్ కలర్ స్విఫ్ట్ కారును కొనుగోలు చేశాను. (Naveen Chandra)

Also Read: Salar: అమ్మ దీనమ్మ… సలార్ మూవీ మొత్తం ఆ స్టార్ ఫ్యామిలీ గురించే తీశారా.. పెద్ద ప్లానేగా (వీడియో)

ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ కారు నాదని తెలిసిన ఓ అమ్మాయి నా కారు దగ్గరికి వచ్చి లిప్స్టిక్ తో సూర్య అని పేరు రాసి పువ్వులు, అండర్ వేర్,మోకాళ్ళకు పెట్టుకునే నీ క్యాప్ దాంతోపాటు ఇంకో చెప్పుకోలేని ఐటెం కూడా ఇచ్చింది.అయితే ఆ ఐటెం ఎక్కువగా మెడికల్ షాప్ లో దొరుకుతుంది అంటూ నవీన్ చంద్ర తన గురించి ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టారు.అయితే మెడికల్ షాప్ లో దొరుకుతుంది అని చెప్పారు కానీ పేరు మాత్రం చెప్పలేదు.

Naveen Chandra: She wrote that on the car and proposed to me

దాంతో అందరూ కండో** అని గుర్తుపట్టారు. అయితే ప్రస్తుతం నవీన్ చంద్ర మాట్లాడిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు నవీన్ చంద్ర కి అలాంటివి అన్నీ ఇచ్చి ప్రపోజ్ చేసిన ఆ అమ్మాయి ఎవరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నవీన్ చంద్రకి బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట. అలాగే ఆయనకు గుళ్ళు, గోపురాలు అంటే కూడా ఇష్టమట.అందుకే ఎక్కువగా గుడికి వెళ్తారని చెప్పారు. ఇక అరవింద సమేత సినిమాలో తనతో పాటు నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికి తన గుండెల్లో ఉండిపోతారని కూడా చెప్పుకొచ్చారు.

Join WhatsApp