Sonakshi-Zaheer: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా బాలీవుడ్ యంగ్ హీరో జహీర్ ఇక్బాల్ లు ఈ మధ్యనే అంటే జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.ఆ తర్వాత ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సెలబ్రిటీలకు అందరికీ కలిపి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని అరేంజ్ చేశారు. ఇక వీరి రిసెప్షన్ పార్టీకి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
Fight between Sonakshi-Zaheer after 10 days of marriage
ఇక ఈ రిసెప్షన్ కి రెడ్ కలర్ పట్టు శారీలో సోనాక్షి సిన్హా దేవకన్యలా మెరిసింది. అయితే పెళ్లయిన వెంటనే సోనాక్షి జహీర్ ఇద్దరు కలిసి హనుమన్ వెకేషన్ కి కూడా వెళ్లారు. ఇప్పటికే వీరు హనీమూన్ కి వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. సిమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఈ జంట పోస్ట్ చేసిన ఫోటోలకి చాలామంది లైక్స్ కూడా ఇస్తున్నారు.అయితే తాజాగా వీళ్ళు హనీమూన్ ఫోటోలపై ఒక షాకింగ్ విషయం బయటపడింది.(Sonakshi-Zaheer)
Also Read: Heroine: 10 మంది అబ్బాయిలతో ఒకేసారి గడపమని హీరోయిన్ ని టార్చర్ చేసిన భర్త..?
అదేంటంటే పెళ్లయి పది రోజులు కాకుండానే ఈ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. మరి దానికి కారణం ఏంటంటే.. సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ తమ హనీమూన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా జహీర్ ఇక్బాల్ ఓ వీడియో పంచుకున్నాడు. ఆ వీడియోలో సోనాక్షి సిన్హా పూర్తిగా నవ్వుతూనే కనిపించింది.ఇక ఈ వీడియో కింద జహీర్ ఇక్బాల్ ఈ విధంగా రాసుకోచ్చాడు.
ఆమె నాపై అరవాలనుకుంది కానీ నేను మాత్రం ఆమెను నవ్వించాను అంటూ చెప్పాడు. దీనికి సోనాక్షి సిన్హా హస్బెండ్ హాక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ పెళ్ళై పది రోజులు కాకుండానే సోనాక్షి భర్త ని కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తుందా..ఈ మధ్యనే భర్తతో చెప్పులు మోయించింది.ఇప్పుడేమో అతనిపై అరవాలని చూసిందట. ఇదేంటో పెళ్లయిన పది రోజులకే భర్త పై అంత కోపం ఎందుకు వస్తుందో.. ఇప్పుడే అన్ని గొడవలా అంటూ చాలామంది ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.(Sonakshi-Zaheer)