Geeta Krishna: హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే ఉంటారు డైరెక్టర్ గీతా కృష్ణ.. ఇక రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో గీతా కృష్ణ మాట్లాడుతూ.. ఎంతో మంది హీరోయిన్లు డబ్బుల కోసం దుబాయ్ షేక్ ల పక్కలోకి వెళ్తున్నారు అని మాట్లాడి మరోసారి వివాహస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఆయన ఏ హీరోయిన్ల గురించి మాట్లాడరు అనేది చూస్తే.. ఏదైనా ఇష్యూ బయటకి వస్తే ఆ ఇష్యూ పై మాట్లాడవలసిందిగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ గీతాకృష్ణను దగ్గరుండి ఇంటర్వ్యూలు తీసుకుంటారు.
Geeta Krishna shocking comments on Heroines
అలా ఇంటర్వ్యూలలో గీతాకృష్ణ మాట్లాడే మాటలు అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు దారి తీస్తాయి. అయితే ఒకప్పుడు మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ గీతాకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో హైలైట్ అవుతున్నారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న ఓ వర్గం ప్రజలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఇండస్ట్రీలో జరుగుతున్నవే కదా ఆయన చెప్పేది అని సపోర్ట్ చేస్తున్నారు.(Geeta Krishna)
Also Read: Devara: దేవర 2 పై అంచనాలు పెంచడానికి ఆపసోపాలు పడుతున్న ఎన్టీఆర్ టీం!!
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్లు కొద్ది సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు.ఆ తర్వాత వారికి అవకాశాలు లేకపోయినా కోట్లకు కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు. అదేలా అనేది చాలామందికి తెలియదు. అయితే ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోయిన్లు దుబాయ్ లకి వెళ్తూ దుబాయ్ షేక్ ల కోరికలు తీరుస్తూ ఒక్క రాత్రికి 10 కోట్లు,20 కోట్లు అలా తీసుకుంటున్నారు.
అలా దుబాయ్ షేక్ ల పక్కలోకి వెళ్లిన ఈ హీరోయిన్లు లగ్జరీ విల్లాలు, లగ్జరీ ఆస్తుపాస్తులు,లగ్జరీ కార్లు వంటివి కొనుగోలు చేస్తున్నారు.అవకాశాలు లేకపోతే చాలు ఇక దుబాయ్ కి చెక్కేయడమే. ఎంతో మంది హీరోయిన్లకు దుబాయ్ లో ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అన్ని దుబాయ్ షేక్ ల్ ద్వారా వచ్చినవే.ఇక ఇక్కడి హీరోయిన్లను దుబాయ్ షేక్ ల దగ్గరికి పంపించడానికి దుబాయ్ లో ఒక పెద్ద ఏజెన్సీనే పనిచేస్తుంది అంటూ గీతాకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదానికి దారితీసాయి.(Geeta Krishna)